కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 vs లెనోవో కే8 నోట్, ఏది బెస్ట్ ఫోన్?

చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ షియోమీ కూల్‌ప్యాడ్, Cool Play 6 పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.14,999. ఇంచుమించుగా ఇదే ధర ట్యాగ్ లో లెనోవో ఇటీవల K8 Noteను మార్కెట్లోకి దింపింది. ఈ రెండు ఫోన్‌లు మధ్య spec comparison పరిశీలించినట్లయితే..

Read More : షియోమీ, గూగుల్ కాంభినేషన్‌లో Android One స్మార్ట్‌ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే..

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 : 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
లెనోవో కే8 నోట్ : 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),

ప్రాసెసర్

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 : ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 653 ప్రాసెసర్,
లెనోవో కే8 నోట్ : డెకా-కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 (MT6797) ప్రాసెసర్,

ర్యామ్ ఇంకా స్టోరేజ్

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 : 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
లెనోవో కే8 నోట్ : ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 : 13మెగా పిక్సల్ +13మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
లెనోవో కే8 నోట్ : 13మెగా పిక్సల్ +13మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఆపరేటింగ్ సిస్టం

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 : ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 8.0 అప్‌గ్రేడబుల్),
లెనోవో కే8 నోట్ : ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం అవుట్ ఆఫ్ ద బాక్స్

బ్యాటరీ

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 : 4,000mAh బ్యాటరీ
లెనోవో కే8 నోట్ : 4,000mAh బ్యాటరీ

ధరలు

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 : రూ.14,999
లెనోవో కే8 నోట్ : 3జీబి ర్యామ్ +32జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999, 4జీబి ర్యామ్ +64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Coolpad Cool Play 6 vs Lenovo K8 Note. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot