Home
Mobile

స్మార్ట్‌ఫోన్లకు ఝలక్ ఇస్తున్న కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 !

6జిబి ర్యామ్ తో కేవలం 14,999రూపాయలకే.

By Madhavi Lagishetty

కూల్‌ప్యాడ్ మరో ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ కూల్ ప్లే 6ను ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధర 14,999రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆన్ లైన్ రిటైలర్ అమెజాన్ ఇండియాకు మాత్రమే ఎక్స్ క్లూజివ్ గా అందిస్తుంది. ఈ వారంలో దేశీయ మార్కెట్లో యూజర్లకు అందుబాటులో ఉండనున్నాయి.

Coolpad Cool Play 6 vs Oneplus 5, HTC U11, Honor 8 Pro, Samsung Galaxy S8 Plus, Asus Zenfone AR and more

6జిబి ర్యామ్, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 635 SoC మరియు 64జిబి స్టోరెజి స్పెస్ను కలిగి ఉంది. హ్యాండ్సెట్లో మైక్రో ఎస్డి కార్డు స్లాట్ లేనందున ఎక్స్ పాండ్ చేసుకునేందుకు అవకాశం లేదు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ మెటల్ బాడీతో యూజర్లను అట్రాక్ట్ చేయనుంది. ఫ్రంట్ మరియు బ్యాక్ 2.5డి ప్రొటెక్షన్ తో 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే, 1080పిక్సెల్స్ రిజల్యూషన్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 7.1.1నూగటల్ తో రన్ అవుతున్న ఈ కూల్ ప్యాడ్ కూల్ ప్లే 6 ...ఆండ్రాయిడ్ 8.0ఓరెయో తో ఈ సంవత్సరం చివరి నాటికి అప్ గ్రేడ్ అవుతుంది.

అయితే 6జిబి ర్యామ్ ఉన్నస్మార్ట్‌ఫోన్‌ జాబితాను మీ ముందు ఉంచుతున్నాం. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 లాంచ్ తో మార్కెట్లో ముప్పును ఎదుర్కొంటుంది.

అసూస్ జెన్ ఫోన్ AR ZS571KL

అసూస్ జెన్ ఫోన్ AR ZS571KL

ధర రూ. 49,999

కీ ఫీచర్స్....

• 5.7అంగుళాల క్వాడ్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే, ఎన్టిఎస్సీ 100శాతం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్

• 2.3గిగా క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 821 ప్రొసెసర్ అడ్రినో 530గ్రాఫిక్స్

• 6జిబి,8జిబి ర్యామ్

• 32జిబి,64జిబి,128జిబి,256జిబి ఇంటర్నల్ స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమోరీ మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 23మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 3300ఎంఏహెచ్ బ్యాటరీ క్వాల్కమ్ క్విక్ ఛార్జీ 3.0

 

HTC U11

HTC U11

ధర రూ. 51,990

కీ ఫీచర్స్...

• 5.5అంగుళాల క్వాడ్ హెచ్ డి సూపర్ ఎల్సీడి 5 డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్

• 2.45 గిగా ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 835మొబైట్ ప్లాట్ ఫాం అడ్రినో 540గ్రాఫిక్స్

• 6జిబి ర్యామ్

• 128జిబి స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 2టిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.1.1నూగట్

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 12మెగాపిక్సెల్ హెచ్ టిసి ఆల్ట్రా పిక్సెల్ 3 రెర్ కెమెరా

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 1080 వీడియో రికార్డింగ్

• వాటర్ మరియు డస్ట్ రెసిస్టాంట్

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి వోల్ట్

• 3000ఎంఏహెచ్ బ్యాటరీ క్విక్ ఛార్జీ 3.0

 

హానర్ 8 ప్రొ

హానర్ 8 ప్రొ

ధర రూ. 29,999

కీ ఫీచర్స్....

• 5.7అంగుళాల క్వాడ్ హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే, 515పిపిఎల్

• ఆక్టా కోర్ కోర్టెక్స్

• 6జిబి ర్యామ్

• 128జిబి ఇంటర్నల్ స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 12మెగాపిక్సెల్ ,12మెగాపిక్సెల్ డ్యుయల్ రెర్ కెమెరా

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 4000ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్

 

వన్ ప్లస్ 5...

వన్ ప్లస్ 5...

ధర రూ. 32,999

కీ ఫీచర్స్....

  • 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి ఆప్టిక్ ఆల్మోడ్ 2.5డి క్వార్డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5డిస్ ప్లే
  • 2.45గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 835 64బిట్ 10ఎన్ ఎం మొబైల్ ప్లాట్ ఫాం అడ్రినో 540 గ్రాఫిక్స్
  • 6జిబి ర్యామ్ , 64జిబి స్టోరెజి
  • 8జిబి ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజి
  • ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్ ఆక్సిజన్ ఓఎస్
  • డ్యుయల్ సిమ్
  • 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్
  • 20మెగాపిక్సెల్ కెమెరా
  • 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
  • 4జి వోల్ట్
  • 3300ఎంఏహెచ్ బ్యాటరీ డ్యాష్ చార్జీ
  •  

    శాంసంగ్ గెలాక్సీ సి9 ప్రో

    శాంసంగ్ గెలాక్సీ సి9 ప్రో

    ధర రూ. 31,990

    కీ ఫీచర్స్...

    • 6అంగుళాల ఫుల్ హెచ్డి సూపర్ ఆల్మోడ్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

    • ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 653ప్రొసెసర్ ఆడ్రినో 510గ్రాఫిక్స్

    • 6జిబి ర్యామ్

    • 64జిబి ఇంటర్నల్ స్టోరేజి

    • ఎక్స్ పాండబుల్ మెమోరీ 256జిబి మైక్రోఎస్డి కార్డ్

    • ఆండ్రాయిడ్ 6.0.1మార్ష్ మాలో

    • డ్యుయల్ సిమ్

    • 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

    • 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

    • 4జి ఎల్టీఈ

    • 4000ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్

     

    వన్ ప్లస్ 3టి

    వన్ ప్లస్ 3టి

    ధర రూ. 25,999

    కీ ఫీచర్స్....

    • 5.5అంగుళాల ఫుల్ హెచ్డి ఆప్టిక్ ఆల్మోడ్ డిస్ ప్లే 2.5డి క్వార్డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్

    • 2.35గిగా క్వాడర్ కోర్ స్నాప్ డ్రాగెన్ 821 64బిట్ ప్రొసెసర్ అడ్రినో530గ్రాఫిక్స్

    • 6జిబి ర్యామ్, 64జిబి, 128జిబి స్టోరెజి

    • ఆండ్రాయిడ్ 6.01మార్ష్ మాలో ఆక్సిజన్ ఓఎస్

    • డ్యుయల్ సిమ్ స్లాట్

    • 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

    • 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

    • 4జి ఎల్టీఈ, వోల్ట్

    • 3400ఎంఏహెచ్ బ్యాటరీ డ్యాష్ చార్జీ

     

    వన్ ప్లస్ 3...

    వన్ ప్లస్ 3...

    ధర రూ. 27,999

    కీ ఫీచర్స్....

    • 5.5అంగుళాల పుల్ హెచ్ డి ఆప్టిక్ ఆల్మోడ్ డిస్ ప్లే 2.5డి క్వార్డ్ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్

    • 2.15గిగా క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 820 64బిట్ ప్రొసెసర్ అడ్రినో 530గ్రాపిక్స్

    • 6జిబి ర్యామ్, 64జిబి స్టోరేజి

    • ఆండ్రాయిడ్ 6.0.1మార్ష్ మాలో ఆక్సిజన్ ఓఎస్ 3.1

    • డ్యుయల్ నానో సిమ్ స్లాట్స్

    • 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

    • 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

    • 4జి ఎల్టీఈ, వోల్ట్

    • 3000ఎంఏహెచ్ బ్యాటరీ

     

    వన్ ప్లస్ 5,128జిబి

    వన్ ప్లస్ 5,128జిబి

    ధర రూ. 37,999

    కీ ఫీచర్స్...

    • 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి ఆప్టిక్ ఆల్మోడ్ 2.5డి క్వార్డ్ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 డిస్ ప్లే

    • 2.45గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 835 64బిట్ 10ఎన్ఎం మొబైల్ ప్లాట్ ఫాం అడ్రినో 540 గ్రాఫిక్స్

    • 8జిబి ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజి

    • ఆండ్రాయిడ్ 7.1.1నూగట్ ఆక్సిజన్ ఓఎస్

    • డ్యుయల్ సిమ్

    • 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ ,

    • 20మెగాపిక్సెల్ కెమెరా

    • 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

    • 4జి వోల్ట్

    • 3300ఎంఏహెచ్ బ్యాటరీ.

     

Best Mobiles in India

English summary
Coolpad Cool Play 6 with 6GB RAM now Available at Rs 14,999 exclusively in amazon. Threat to high end 6GB RAM smartphones/mobiles. read more.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X