రూ.14,999కే 6జీబి ర్యామ్ ఫోన్, కూల్‌ప్యాడ్ సంచలనం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ కూల్‌ప్యాడ్, భారత్‌లో మరో సంచలన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 పేరుతో లభ్యమయ్యే ఈ ఫోన్ ఏకంగా 6జీబి ర్యామ్‌తో వస్తోంది. ధర రూ.14,999.

Read More : మీ ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఇన్‌స్టెంట్ యాప్స్ పొందటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్

అమెజాన్ ఇండియాలో సెప్టంబర్ 4 నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. గోల్డ్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్ లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Coolpad Cool Play 6 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 8.0 అప్‌గ్రేడబుల్), 1.4GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 635 ప్రాసెసర్,

ర్యామ్, స్టోరేజ్, కెమెరా

6జీబి ర్యామ్, 64జీబి ఇన్‌బిల్ట్ స్టోరేజ్, స్టోరేజ్ కెపాసిటీని పెంచుకునేందుకు మైక్రోఎస్డీ స్లాట్, డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా (13 మెగా పిక్సల్ +13 మెగా పిక్సల్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

బ్యాటరీ, కనెక్టువిటీ ఫీీచర్స్

డ్యుయల్ సిమ్ (నానో+నానో), 4000mAh బ్యాటరీ, 4G VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్-సీ.

4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్..

f/2.0 aperture, డ్యుయల్ టోన్ , డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ వంటి స్పెషల్ ఫీచర్స్‌తో వస్తోన్న కూల్ ప్లే 6 ఫోన్ కెమెరా ద్వారా హెచ్‌డి‌ఆర్ ఇంకా 4కే క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Coolpad Cool Play 6 With Dual Rear Cameras Launched in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot