కూల్‌ప్యాడ్ నుంచి కొత్త ఫోన్
4జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ పై రూ.1000 తగ్గింపు
తన కూల్ ఎస్ 1 డ్యుయల్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి సరికొత్త వేరియంట్‌ను కూల్‌ప్యాడ్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ కెపాసిటీతో వచ్చే కూల్ ఎస్ 1 స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,999.

4జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ రూ.12,999కే
కూల్ ఎస్ 1 స్మార్ట్‌ఫోన్ తొలత 2016లో లాంచ్ అయ్యింది. 4జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999. ఇటీవల ఈ ఫోన్ పై రూ.1000 తగ్గింపును ప్రకటించటంతో రూ.12,999కే లభ్యమవుతోంది.

కూల్‌ప్యాడ్ కూల్ ఎస్1 స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం విత్ EUI 5.8 యూజర్ ఇంటర్‌ఫేస్, 2.35GHz క్వాడ్ - కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్ విత్ అడ్రినో 530 జీపీయూ,

కూల్‌ప్యాడ్ కూల్ ఎస్1 స్పెసిఫికేషన్స్
ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియరంట్స్ (32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్-సీ, 4070mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్.

అమెజాన్ ఎక్స్‌క్లూజివ్
3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ కెపాసిటీతో వచ్చే కూల్ ఎస్ 1 స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఈ రోజు నుంచి అమెజాన్ ఇండియాలో ప్రారంభమవుతాయి.


Click it and Unblock the Notifications