Home
Mobile

కూల్‌ప్యాడ్ నుంచి అత్యంత తక్కువ ధరకే మూడు స్మార్ట్‌ఫోన్లు

చైనా దిగ్గజం కూల్‌ప్యాడ్ ఇండియాలో మూడు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది.Coolpad Mega 5, Mega 5M, Mega 5C పేర్లతో ఫోన్లను కంపెనీ విడుదల చేసింది.

చైనా దిగ్గజం కూల్‌ప్యాడ్ ఇండియాలో మూడు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది.Coolpad Mega 5, Mega 5M, Mega 5C పేర్లతో ఫోన్లను కంపెనీ విడుదల చేసింది. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లతో ఈ ఫోన్లు అందరికి ఆకట్టుకోబోతున్నాయి. అన్ని ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్లు ఎక్స్ క్లూజివ్ గా విక్రయానికి వచ్చాయి. ఫీచర్లు ధర వివరాలను పరిశీలిస్తే..

Coolpad Mega 5

Coolpad Mega 5

ధర :రూ. 6,999

ఫీచర్లు

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ , 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Coolpad Mega 5C

Coolpad Mega 5C

ధర :రూ. 4,499

ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ , 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Coolpad Mega 5M

Coolpad Mega 5M

ధర:రూ. 3,999

ఫీచర్లు

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ , 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Coolpad Mega 5, Mega 5M, Mega 5C launched in India, prices start from Rs 3,999.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X