Just In
Don't Miss
- News
దిశ నిందితులకు శిక్ష.. మరి మానస నిందితుల పరిస్థితి, ఒక్కరు కాదు నలుగురు, పేరెంట్స్
- Movies
అలాంటి కామెంట్లు పెట్టారో అంతే సంగతి.. వారికి థ్యాంక్స్ చెప్పిన అనసూయ, చిన్మయి
- Sports
ఉప్పల్ స్టేడియంలో తొలి టీ20: టీమిండియా విజయ లక్ష్యం 208
- Lifestyle
పురుషుల్లో ప్రారంభంలోనే స్ఖలనం? నయం చేయడానికి చిట్కాలు!
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Finance
సెన్సెక్స్ 334..నిఫ్టీ 97 పాయింట్లు: స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
కూల్‌ప్యాడ్ నుంచి అత్యంత తక్కువ ధరకే మూడు స్మార్ట్ఫోన్లు
చైనా దిగ్గజం కూల్‌ప్యాడ్ ఇండియాలో మూడు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది.Coolpad Mega 5, Mega 5M, Mega 5C పేర్లతో ఫోన్లను కంపెనీ విడుదల చేసింది. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లతో ఈ ఫోన్లు అందరికి ఆకట్టుకోబోతున్నాయి. అన్ని ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్లు ఎక్స్ క్లూజివ్ గా విక్రయానికి వచ్చాయి. ఫీచర్లు ధర వివరాలను పరిశీలిస్తే..
ఇక హైదరాబాద్ రోడ్ల పై డ్రోన్లే ట్రాఫిక్ పోలీసులు!

Coolpad Mega 5
ధర :రూ. 6,999
ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ , 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Coolpad Mega 5C
ధర :రూ. 4,499
ఫీచర్లు
5.45 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ , 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Coolpad Mega 5M
ధర:రూ. 3,999
ఫీచర్లు
5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ , 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090