3జీబి ర్యామ్‌, పెద్ద డిస్‌ప్లేతో ‘నోట్ 3 ప్లస్’

Written By:

చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కూల్‌ప్యాడ్ తన హయ్యర్ వర్షన్ నోట్ 3 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.8,999. మే 13 తేదీ నుంచి Amazon Indiaలో సేల్ ప్రారంభం కానుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే, 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్), ఫింగర్ ప్రిండ్ స్కానర్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 168 గ్రాములు.

3జీబి ర్యామ్‌, పెద్ద డిస్‌ప్లేతో ‘నోట్ 3 ప్లస్’

రూ.6,999కే నోట్ 3 లైట్ (3జీబి ర్యామ్, ఫింగర్ ఫ్రింట్ స్కానర్ ప్రత్యేకతలతో)

'నోట్ 3 లైట్' పేరుతో లైటర్ వర్షన్ ఫోన్‌ను కూల్‌ప్యాడ్ కొద్ది నెలల క్రితం మార్కెట్లో విడుదల చేసింది. ఫింగర్ ప్రింట్ స్కానర్, 3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా వంటి శక్తివంతమైన స్పెక్స్‌తో వస్తోన్న ఈ ఫోన్ ధర కేవలం రూ.6,999 కావటం విశేషం.

Read More : ఛార్జ్ అవుతోన్న ఫోన్‌తో జాగ్రత్త!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.6,999కే లభ్యమవుతున్న కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ స్పెక్స్

ఈ ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సెన్సార్ 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా పనిచేయగలదని కంపెనీ చెబుతోంది.

రూ.6,999కే లభ్యమవుతున్న కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ స్పెక్స్

5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్,

రూ.6,999కే లభ్యమవుతున్న కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ స్పెక్స్

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేసిన కూల్ 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్

రూ.6,999కే లభ్యమవుతున్న కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ స్పెక్స్

4 బిట్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ చిప్‌సెట్, 3జీబి ర్యామ్,

రూ.6,999కే లభ్యమవుతున్న కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ స్పెక్స్

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

రూ.6,999కే లభ్యమవుతున్న కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ స్పెక్స్

16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

రూ.6,999కే లభ్యమవుతున్న కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ స్పెక్స్

డ్యయల్ సిమ్ 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,

రూ.6,999కే లభ్యమవుతున్న కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ స్పెక్స్

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

రూ.6,999కే లభ్యమవుతున్న కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ స్పెక్స్

ప్రముఖ రిటైలర్ Amazon India ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Coolpad Note 3 Plus with 5.5-inch FHD display launched at Rs 8,999.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot