కూల్‌ప్యాడ్ కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది

కూల్‌ప్యాడ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్‌కు జూనియర్ వర్షన్‌గా పిలవబడుతోన్నఈ ఫోన్ Note 5 Lite C పేరుతో ఈ ఫోన్ లభ్యమవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర రూ.7,777

ఈ ఫోన్ ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ మార్కెట్లో మాత్రమే దొరుకుతుంది. సేల్ ఆగష్టు 5 నుంచి ప్రారంభమవుతుంది. గ్రే ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌లను సొంతం చేసుకోవచ్చు.

3000 మల్టీ బ్రాండ్ స్టోర్‌లలో...

తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రా, ఢిల్లీ, హర్యానాల్లోని 3000 మల్టీ బ్రాండ్ స్టోర్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Coolpad Note 5 Lite C స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.1గిగాహెట్జ్ స్నాప్ డ్రాగన్ 201 క్వాడ్ కోర్ ప్రాసెసర్, అడ్రినో 304 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

Coolpad Note 5 Lite C స్పెసిఫికేషన్స్...

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2500mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్ 4.0. ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ వంటి ఆన్‌బోర్డ్ సెన్సార్స్ ఈ ఫోన్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ బరువు 139 గ్రాములు, చుట్టుకొలత 142.4x70.4x7.95 మిల్లీ మీటర్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Coolpad Note 5 Lite C launched in India: Price, specifications and more. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot