Home
Mobile

కూల్ ప్యాడ్ నోట్ 5 లైట్ 32 జిబి వేరియంట్ విడుదల

చైనా దిగ్గజం కూల్ ప్యాడ్ కంపెనీ తన నోట్ 5 లైట్ 32 జిబి వేరియంట్ ని ఇండియాలో లాంచ్ చేసింది.

By Hazarath

చైనా దిగ్గజం కూల్ ప్యాడ్ కంపెనీ తన నోట్ 5 లైట్ 32 జిబి వేరియంట్ ని ఇండియాలో లాంచ్ చేసింది. కాగా దీనికి సంబంధించిన 16 జిబి వేరియంట్ ను గత ఏడాది మార్చిలో రూ. 8,199కు లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు లాంచ్ చేసిన 32 జిబి వేరియంట్ రూ.7,499కి మార్కెట్లో లభిస్తోంది.

cool pad note 5 lite

కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

More from GizBot

Best Mobiles in India

English summary
Coolpad Note 5 Lite Gets a 32GB Storage Variant in India Read more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X