200 గంటల బ్యాటరీతో కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్, రూ.8,199కే

కూల్‌ప్యాడ్ తన నోట్ సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదలచేసింది. నోట్ 5 లైట్ పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ దర రూ.8,199. మార్చి 21 నుంచి Amazon Indiaలో ఎక్స్‌క్లూజివ్‌గా దొరుకుతుంది. గోల్డ్ ఇంకా గ్రే కలర్ వేరియంట్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది.

షాకింగ్.. చెవిలోనే పేలిపోయిన హెడ్‌ఫోన్

200 గంటల బ్యాటరీతో కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్, రూ.8,199కే

నోట్ 5 లైట్ ప్రత్యేకతలు.. 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం విత్ కూల్ యూజర్ ఇంటర్‌ఫేస్ 8.0, మీడియాటెక్ MT6735 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు పెంచుకునే అవకాశం.

నోకియా ఫోన్‌లకు నెలనెలా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు

200 గంటల బ్యాటరీతో కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్, రూ.8,199కే

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ ఆన్ ద గో, డ్యుయల్ సిమ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 2500mAh బ్యాటరీ (200 గంటల స్టాండ్ బై టైమ్‌తో).

భారీ డిస్‌ప్లేతో మైక్రోమాక్స్ 4జీ VoLTE ఫోన్

English summary
Coolpad Note 5 Lite with 3GB RAM, MediaTek MT6735 processor launched in India for Rs 8199. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot