సంచలనం రేపిన Coolpad ఫోన్‌ల పై డిస్కౌంట్లే డిస్కౌంట్లు!

ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగబోతోన్న అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌లో భాగంగా Coolpad ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నారు.

Read More : Redmi కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్, రూ.7,000 నుంచి రూ.9,000లోపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.9,999కే కూల్‌ప్యాడ్ నోట్ 5

ఈ సేల్‌లో భాగంగా రూ.10,999 ఖరీదు చేసే కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్‌ను కేవలం రూ.9,999కే ఆఫర్ చేస్తున్నారు. రూ.8,199 ఖరీదు చేసే కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్ ఫోన్ ను కేవలం రూ.6,999కే ఆఫర్ చేస్తున్నారు.

కూల్‌ప్యాడ్ నోట్ 5 డిస్‌ప్లే ఇంకా సాఫ్ట్‌వేర్..

2.5డి కర్వుడ్ గ్లాస్‌‌తో 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1920×1080పిక్సల్స్,ఆండ్రాయిడ్ Marshmallow ఆపరేటింగ్ సిస్టం పైర డిజైన్ చేసిన Cool UI Version 8.0 కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్ రన్ అవుతుంది.

కూల్‌ప్యాడ్ నోట్ 5 హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్..

4జీబి ర్యామ్‌, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్‌, అడ్రినో 405 జీపీయూ , 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఆటో ఫోకస్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ సపోర్ట్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 4,010 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, 4జీఎల్టీఈ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్ ప్రత్యేకతలు..

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం విత్ కూల్ యూజర్ ఇంటర్‌ఫేస్ 8.0, మీడియాటెక్ MT6735 క్వాడ్-కోర్ ప్రాసెసర్,

కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్ ప్రత్యేకతలు..

3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు పెంచుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ ఆన్ ద గో, డ్యుయల్ సిమ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 2500mAh బ్యాటరీ (200 గంటల స్టాండ్ బై టైమ్‌తో).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Coolpad Note, Note 5 Lite to be available at discounted price in Amazon Great India sale. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot