రూ.5,999కే డేటా‌విండ్ ఫోన్, సంవత్సరమంతా ఇంటర్నెట్ ఉచితం

స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ డేటావిండ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. మోర్‌జీమాక్స్ 3జీ6 (MoreGMax 3G6) పేరుతో విడుదలన ఈ పెద్దతెర స్మార్ట్ ఫోన్ ధర రూ.5999.

రూ.5,999కే డేటా‌విండ్ ఫోన్,  సంవత్సరమంతా ఇంటర్నెట్ ఉచితం

6 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.3 GHz ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ స్లాట్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై, డ్యుయల్ సిమ్, బ్లుటూత్, జీపీఎస్ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్ లు ఉన్నాయి. ఈ ఫోన్ కొనుగోలు పై ఏడాది పాటు రిలయన్స్ 2జీ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు డేటా విండ్ తెలిపింది.

English summary
DataWind launches MoreGMax 3G6; offers free internet for 12 months. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot