Home
Mobile

పండగలో డీల్స్ మిస్సయ్యారా..? ఓ లుక్కేసుకోండి

ప్రస్తుతం చాలా కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ 9.0 పై అప్ డేట్ ను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే నోకియా తన మొబైల్స్ కోసం అప్ డేట్ ను విడుదల చేసింది.

ప్రస్తుతం చాలా కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ 9.0 పై అప్ డేట్ ను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే నోకియా తన మొబైల్స్ కోసం అప్ డేట్ ను విడుదల చేసింది.త్వరలో మరిన్ని కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లకు కూడా ఈ అప్‌డేట్ లభ్యం కానుంది.మీరు ఆండ్రాయిడ్ 9.0 పై ఉన్న స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలి అనుకుంటే మీకు ఒక శుభవార్త.ఈ లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ పొందే కొన్ని స్మార్ట్ ఫోన్ల పై అదిరిపోయే డీల్స్ ఉన్నాయి.అవేంటో చూడండి.

Google Pixel 3(4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్)

Google Pixel 3(4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్)

MRP ధర రూ. 71,000
డీల్ ధర రూ. 61,937

Paytm Mall లో ‘SAVE5' ప్రోమో కోడ్ ఉపయోగించి రూ. 3,260 క్యాష్ బ్యాక్ పొందండి

ఫీచర్లు...

5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే (విత్ 2960 x 1440 పిక్సల్స్), ఆండ్రాయిడ్ Pie ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 మొబైల్ ప్రాసెసర్ విత్ అడ్రినో 630 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 12.2 డ్యుయల్ పిక్సల్ సింగిల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ డ్యుయల్ పిక్సల్ ఆటో ఫోకస్, 8 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫేసింగ్ కెమెరా, 2915 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, యాక్టివ్ ఎడ్జ్ సెన్సార్. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఐపీ68 డస్ట్ ఇంకా వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్.

 

LG V30+(4జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్)

LG V30+(4జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్)

MRP ధర రూ. 39,990
డీల్ ధర రూ. 29,990

అమెజాన్ ఇండియా లో LG V30+(4జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్) రూ. 29,990 ధరకే అందుబాటులో ఉంది.

ఫీచర్లు...

6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

 

Honor 9N(3జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్)

Honor 9N(3జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్)

MRP ధర రూ. 13,999
డీల్ ధర రూ. 29,990

ఫ్లిప్‌కార్ట్‌ లో Honor 9N(3జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్) రూ. 29,990 ధరకే అందుబాటులో ఉంది.

ఫీచర్లు...

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5డీ కర్వ్‌డ్‌ గ్లాస్‌, 2.36 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, రియర్‌ ఫేసింగ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Vivo Y83 Pro(4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్)

Vivo Y83 Pro(4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్)

MRP ధర రూ. 16,990
డీల్ ధర రూ.13,290

ఫ్లిప్‌కార్ట్‌ లో Vivo Y83 Pro(4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్) రూ. 13,290 ధరకే అందుబాటులో ఉంది.

ఫీచర్లు...

6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Oppo A3s(3జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్)

Oppo A3s(3జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్)

MRP ధర రూ. 13,990
డీల్ ధర రూ.10,440

ఫీచర్లు....

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Nokia 6.1(3జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్)

Nokia 6.1(3జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్)

MRP ధర రూ. 16,999
డీల్ ధర రూ. 11,389

TATACliq లో ‘AXISWED500' కోడ్ ఉపయోగించి Nokia 6.1(3జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్)ను రూ. 11,389 కొనుగోలు చేయవచ్చు.

ఫీచర్లు....

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Samsung Galaxy J2 Core(1జీబీ ర్యామ్+8 జీబీ స్టోరేజ్)

Samsung Galaxy J2 Core(1జీబీ ర్యామ్+8 జీబీ స్టోరేజ్)

MRP ధర రూ. 16,999
డీల్ ధర రూ. 5,690

ఫీచర్లు....

5 ఇంచ్ డిస్‌ప్లే, 540 x 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్), డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Nokia 1(1జీబీ ర్యామ్+8 జీబీ స్టోరేజ్)

Nokia 1(1జీబీ ర్యామ్+8 జీబీ స్టోరేజ్)

MRP ధర రూ. 3,948
డీల్ ధర రూ. 5,818

ఫీచర్లు....

4.5 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2150 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Deals of the Day: Pixel 3 at Rs 61,937, Nokia 6.1 at Rs 11,389, Galaxy J2 Core at Rs 5,690 and more.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X