పబ్లిసిటీ కొసమేనా 'డెల్' ఆ పని చేసింది..?

By Super
|
Dell
కంప్యూటర్ల తయారీ రంగంలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న 'డెల్' ఇటీవలే కాస్త మొబైల్ రంగం మీద కూడా దృష్టిని సారించింది. అందుకే త్వరలో గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్‌తో రన్ అయ్యేటటువంటి 'డెల్ హాన్కాక్' అనే మొబైల్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుందని రూమర్స్ హాల్ చల్ చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మొబైల్ విడుదల కాకముందే దాని ఫీచర్స్ తెలుసుకొని ఉంటే మొబైల్ కస్టమర్స్‌గా ఓ పనైపొతుంది.

'డెల్ హాన్కాక్' స్మార్ట్ ఫోన్‌లో క్వర్టీ కీప్యాడ్‌తో పాటు, స్లైడింగ్ ఫీచర్ ప్రత్యేకం. 4 ఇంచ్ వెడల్పు డిస్ ప్లేతో పాటు, స్క్రీన్ రిజల్యూషన్ 540 x 960 ఫిక్సల్‌ని కలిగి ఉంది. వీటితో పాటు మల్టీ టచ్, సెన్సార్స్ ఈ మొబైల్‌లో ఉండడం మొబైల్‌కే అందం. ఇందులో ఉన్న 8 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో కస్టమర్స్ కదిలే మూమెంట్స్‌ని కూడా చక్కగా, అందంగా తీయవచ్చు. ఇండియన్ మొబైల్ మార్కెట్లో డెల్ హాన్కాక్ మొబైల్ ధర సుమారుగా రూ 25, 000 నుండి 30,000 వరకు ఉండవచ్చునని అంచనా..

డెల్ హాన్కాక్ మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్ ఇన్ఫర్మేషన్
బ్రాండ్: Dell
మోడల్: Hancock
ఫామ్ ప్యాక్టర్: Side-Slide
డిజైన్ ఫీచర్స్: Full keyboard

డిస్ ప్లే సమాచారం
డిస్ ప్లే కలర్: 4.00 in, Other (540.00x960.00 pixels)
డిస్ ప్లే సైజు: Yes (Capacitive, Multi-touch: Yes)

కెమెరా
కెమెరా: Yes (8 megapixels)
సెకండరీ కెమెరా : Yes (0.3 megapixels VGA
కెమెరా వీడియో రికార్డింగ్: Yes (1920x1080 (1080p HD))

టెక్నాలజీ
నెట్ వర్క్ టెక్నాలజీ: GSM (850, 900, 1800, 1900), UMTS (850, 900, 2100)
డేటా: EDGE, UMTS, HSDPA 7.2 Mbit/s, HSUPA 5.76 Mbit/s

ఫోన్ ఫీచర్స్
ఫోన్ బుక్: aller groups, Multiple numbers per contact, Search by both first and last name, Picture ID
ఆర్గనైజర్: Calculator, Document viewer, Alarm, Calendar
మేసేజింగ్: SMS, Threaded view, Predictive text input, MMS
ఈమెయిల్: Yes

కనెక్టివటీ
బ్లూటూత్: Yes
వై-పై: Yes
యుఎస్‌బి: Yes
స్పీకర్స్ : Yes

ఇతర ప్రత్యేకతలు: Haptic feedback, Music ringtones, Polyphonic ringtones, Vibration, Flight mode, Silent mode, Speakerphone, (MP3)

సెన్సార్స్: Accelerometer

పైన తెలిపిన డెల్ హాన్కాక్ స్మార్ట్ ఫోన్స్ ఫీచర్స్ అన్ని కూడా డెల్ కంపెనీ అధికారకంగా ప్రకటించ లేదు. డెల్ కంపెనీ అధికారకంగా డెల్ హాన్కాక్ ఫీచర్స్ ప్రకటించిన తర్వాత యూజర్స్‌కు మరింత వివరంగా తెలియజేయడం జరుగుతుంది. పైన తెలిపిన డెల్ హాన్కాక్ సమాచారం అంతా ఇంటర్నెట్లో లీక్ అయినటువంటి సమాచారం.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X