'డెల్ స్ట్రీక్ 5' ప్రత్యేకతలు..

Posted By: Staff

'డెల్ స్ట్రీక్ 5' ప్రత్యేకతలు..

 

డెల్ అతి చిన్న ఆండ్రాయిడ్ టాబ్లెట్ మరియు స్మార్ట్ ఫోన్ 'డెల్ స్ట్రీక్ 5' ఆండ్రాయిడ్ వర్సన్2.2(ప్రోయో) ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతూ మార్కెట్లోకి విడుదల కానుంది. మల్టీ టాస్కింగ్ పనులను వేగవంతంగా చేసేందుకు గాను ఇందులో 1 GHz క్వాలికామ్ ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను డెల్ కంపెనీకి చెందిన సొంత యూజర్ ఇంటర్ ఫేస్‌ని ఇందులో నిక్షప్తం చేశారు.

మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరాతో అందమైన ఫోటోలను తీయడమే కాకుండా వీడియోని కూడా తీయవచ్చు. కెమెరా ముందు భాగంలో ఉన్న విజిఎ కెమెరాతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొని రావచ్చు. డ్యూయల్ ఎల్‌ఈడి ఫ్లాష్ కెమెరా ప్రత్యేకత. డిజైన్ విషయానికి వస్తే దీని డిస్ ప్లే 5 ఇంచ్‌లు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 2జిబి మెమరీ లభిస్తున్నప్పటికీ, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తిరంచుకోవచ్చు.

3జీ మొబైల బ్రాడ్ బ్యాండ్‌తో పాటు, వై - పై, బ్లూటూత్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉన్న మరో ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే గూగుల్ వాయిస్ సెర్చ్ సపోర్ట్‌ని సపోర్ట్ చేస్తుంది. వన్ ఇండియా మొబైల్ పాఠకులకు 'డెల్ స్ట్రీక్ 5' ప్రత్యేకతలు క్లుప్తంగా..

'డెల్ స్ట్రీక్ 5' మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్

ప్రాసెసర్:     1 GHZ Qualcomm Scorpion

వాయిస్ కాల్:     Yes

చుట్టుకొలతలు

చుట్టుకొలతలు:     79.1 x 152.9 x 9.98 mm

బరువు:     220 g

ఫ్లాట్ ఫామ్

ఆపరేటింగ్ సిస్టమ్:     Android 2.2 (Froyo)

యూజర్ ఇంటర్ ఫేస్:     Stage UI User Interface

సెన్సార్స్:     Ambient Light Sensor, Proximity Sensor, Accelerometer, e-Compass

మెమరీ

RAM:     512 MB SDRAM

ROM:     512 MB

స్టోరేజి

ఇంటర్నల్ మెమరీ:     2 GB

విస్తరించు మెమరీ:     microSD Card

డిస్ ప్లే

డిస్ ప్లే టైపు:     5 inch TFT LCD 800 x 480 pixels , 16 M Colors

డిస్ ప్లే :     Gorilla Glass

కెమెరా

ప్రైమరీ కెమెరా:     5 megapixels

సెకండరీ కెమెరా:     0.3 megapixels

ప్లాష్ సపోర్ట్ :     Dual LED Flash

వాయిస్ రికార్డింగ్:     Yes

కెమెరా ప్రత్యేకతలు:     Auto Focus, Geo-tagging

బిజినెస్ ఫీచర్స్

ఈ - మెయిల్:     Email

డాక్యుమెంట్ సపోర్ట్ :     Document Viewer

క్లౌడ్ కంప్యూటింగ్ సపోర్ట్ :     No

బ్యాటరీ

బ్యాటరీ టైపు:     1530 mAh Lithium Ion

టాక్ టైమ్:     9 hrs

ఇంటర్నెట్ కనెక్టివిటీ

Wi-Fi:     Yes , 802.11 b/g

3జీ:     Yes , HSDPA 7.2 Mbps, HSUPA 5.76 Mbps

బ్రౌజర్:     Android

మల్టీమీడియా

వీడియో ప్లేబ్యాక్:     Yes

వీడియో ఫార్మెట్లు:     H.263, H.264, 3GP, MPEG4, WMV

ఆడియో ఫార్మెట్లు:     MP3, WMA, AAC, AAC+, eAAC+, AMR, MIDI, WAV

నావిగేషన్

GPS:     Yes , A-GPS

మ్యాప్ సపోర్ట్ :     Google Maps

కనెక్టివిటీ

USB:     Yes, USB 2.0

ఆడియో జాక్:     3.5 mm Headphone Jack

బ్లూటూత్:     v2, Supported Profiles (EDR)

ఇండియన్ మొబైల్ మార్కెట్లో డెల్ స్ట్రీక్ 5 ధర సుమారురగా రూ 19,990గా నిర్ణయించడమైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot