Home
Mobile

'డెల్ వెన్యూ ప్రో'కి మ్యాంగో 7.5 ఓఎస్..

By Super
Dell Venue Pro


గతంలో గనుక చూసినట్లేతే సాప్ట్‌వేర్ అప్ డేట్స్ కేవలం కంప్యూటర్స్‌కి మాత్రమే ఉండేవి. కానీ మారుతున్న టెక్నాలజీ ట్రెండ్‌ని బట్టి చూస్తే మొబైల్స్‌కి కూడా

అప్‌డేట్స్‌ని మార్కెట్లో ప్రవేశపెడుతున్నారు. ఇదంతా ఇప్పడు ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా.. టెక్నాలజీ గెయింట్ డెల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన 'వెన్యూ ప్రో' స్మార్ట్ ఫోన్‌ని గతంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొట్టమొదటి సారి 'డెల్ వెన్యూ ప్రో' విడుదల చేసినప్పుడు డెల్ అందులో 'మైక్రోసాప్ట్ విండోస్ ఫోన్ 7' ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదల చేయడం జరిగింది.

కానీ ఇప్పడు ఈ మొబైల్ కోసం ప్రత్యేకంగా డెల్ కంపెనీ ఆపరేటింగ్ సిస్టమ్‌ని అప్ గ్రేడ్ చేసుకునేందుకు గాను కొత్త ఓఎస్‌ని విడుదల చేసింది. దాని పేరే 'మైక్రోసాప్ట్ విండోస్ ఫోన్ 7 మ్యాంగో 7.5 వర్సన్'. ఇండియన్ మొబైల్ మార్కెట్లో 'డెల్ వెన్యూ ప్రో' ధరని 30,000తో విడుదల చేయడం జరిగింది. వన్ ఇండియా పాఠకులకు 'డెల్ వెన్యూ ప్రో' మొబైల్ ప్రత్యేకతలు మరోసారి క్లుప్తంగా అందజేయడం జరుగుతుంది.

'డెల్ వెన్యూ ప్రో' మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్

2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900

3G నెట్ వర్క్: HSDPA 900 / 1700 / 2100

సైజు

చుట్టుకొలతలు: 122 x 63.5 x 15.2 mm

బరువు: 192.8 g

డిస్ ప్లే

టైపు: AMOLED capacitive touchscreen, 16M colors

సైజు: 480 x 800 pixels, 4.1 inches (~228 ppi pixel density)

Accelerometer, proximity, compass

QWERTY keyboard

Gorilla glass display

సౌండ్

అలర్ట్ టైప్స్: Vibration; MP3 ringtones

లౌడ్ స్పీకర్: Yes

3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ

ఇంటర్నల్ మొమొరీ: 8/16 GB storage, 512 MB RAM

మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32 GB (not user accessible)

డేటా

జిపిఆర్‌ఎస్: Class 10 (4+1/3+2 slots), 32 - 48 kbps

ఎడ్జి: Class 10, 236.8 kbps

3జీ: HSDPA, 7.2 Mbps; HSUPA, 5.76 Mbps

వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n

బ్లాటూత్: Yes v2.1 with A2DP

యుఎస్‌బి: Yes, v2.0 microUSB

కెమెరా

ప్రైమరీ కెమెరా: 5 MP, 2592х1944 pixels, autofocus, LED flash

కెమెరా ఫీచర్స్: Geo-tagging

వీడియో: Yes, 720p

సెకండరీ కెమెరా: No

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్: Microsoft Windows Phone 7

సిపియు: 1 GHz Scorpion, Qualcomm QSD8250 Snapdragon, Adreno 200

మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push email, IM

బ్రౌజర్: HTML

రేడియో: Stereo FM radio with RDS

గేమ్స్: Yes

మొబైల్ లభించు కలర్స్: Black

బ్యాటరీ

స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1400 mAh

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X