సర్వే రిపోర్టు: అత్యధిక శాతం అటు వైపే..?

చిరకాల ప్రత్యర్థి ఆపిల్‌ను అధిగమించేందకు శామ్‌సంగ్ విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఐఫోన్ 4ఎస్ పోటీగా బరిలో నిలబడేందుకు శామ్‌సంగ్ గెలక్సీ ఎస్ 3 రూపుదిద్దుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. అత్యాధునిక ఆమోల్డ్ హై డెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లేతో డిజైన్ కాబడిన ఈ డివైజ్ 2 లేదా 3వ త్రైమాసికంలో మార్కెట్లోకి రానుంది. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ‘గెలక్సీ ఎస్3’ డిస్‌ప్లే 4.3 అంగుళాల పరిమాణాన్ని కలిగి 319 పీపీఐ సాంద్రతను విడుదల చేస్తుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్, 4జీ కనెక్టువిటీ వంటి ఆధునిక వ్యవస్థలను ఎస్ 3 లో ఏర్పాటు చేశారు.
2012లో రాబోతన్న స్మార్ట్‌ఫోన్‌లలో అత్యధిక శాతం ఎల్‌సీడీ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటాయని ఓ సర్వే వెల్లడించింది. అయితే ఎల్‌సీడీ డిస్‌ప్లేలతో పోల్చుకుంటే ఆమోల్డ్ డిస్‌ప్లేలు ఉత్తమమైన పనితీరును కనబరుస్తాయి. ఆమోల్డ్ డిస్‌ప్లేల నిర్మాణ రంగంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న శామ్‌సంగ్ తమ భవిష్యత్ ఫోన్‌లలో ఈ వ్యవస్థను నిక్షిప్తం చేసేదిశగా ముందుకు సాగుతోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications