దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై ఉచిత బహుమతులు

|

సాధారణంగా దీపావళికి ప్రతి ఆఫీసులలోను బోనస్‌లు అంటూ హాడావుడి ఉంటుంది. కాబట్టి బోనస్ వచ్చిన డబ్బులతో ఇంట్లోకి ఓ కొత్త వస్తువుని తెచ్చుకొవడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ముఖ్యంగా ఇంట్లోకి వచ్చే వస్తువు ఇనుముకి చెందినదైతే మంచి జరుగుతుందని ప్రజల అభిప్రాయం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

దీపావళిని క్యాష్ చేసుకునేందుకు గాను చాలా షాపింగ్ మాల్స్ కొత్త కొత్త ఆఫర్స్‌ని దీపావళి బోనాంజా, దీపావళి ధమాకా అంటూ ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీపావళి సీజన్‌ను పురస్కరించుకుని మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై ఉచిత బహుమతులు

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై ఉచిత బహుమతులు

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్ I9082

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వేగవంతమైన మల్టీ టాస్కింగ్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ప్లిప్‌కార్ట్ ప్రత్యేక తగ్గింపు పై ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.18130కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై ఉచిత బహుమతులు

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై ఉచిత బహుమతులు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3:

హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
తక్కువ బరువు, అత్యుత్తమ డిజైనింగ్,
4.8 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే,
1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
కంఫర్టబుల్ గ్రిప్,
ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై ఇంకా 3జీ కనెక్టువిటీ,
ఈ ఫోన్ కొనుగోలు పై ప్లాంట్రానిక్స్ ఎమ్ఎల్2 బ్లూటూత్ హెడ్‌సెట్‌ను ఉచితంగా పొందవచ్చు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై ఉచిత బహుమతులు
 
దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై ఉచిత బహుమతులు

లెనోవో ఎస్820:

4.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో, వై-ఫై కనెక్టువిటీ,
ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఈబే.కామ్ ‘లెనోవో ఎస్820' హ్యాండ్ సెట్ ను ప్రత్యేక ధర తగ్గింపు పై రూ.16,469కి ఆఫర్ చేస్తోంది.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై ఉచిత బహుమతులు

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై ఉచిత బహుమతులు

యాపిల్ ఐఫోన్ 4 8జీబి:

5 మెగా పిక్సల్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
బ్లూటూత్ సపోర్ట్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఈబే.కామ్, యాపిల్ ఐఫోన్ 4, 8జీబి వర్షన్‌ను రూ.21,830కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్

చేయండి.

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై ఉచిత బహుమతులు

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై ఉచిత బహుమతులు

బ్లాక్‌బెర్రీ జెడ్10:

1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
4.2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
బ్లాక్‌బెర్రీ 10 ఆపరటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ సకండరీ కెమెరా,

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఈబే.కామ్, బ్లాక్‌బెర్రీ జెడ్10 స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేక ఆఫర్ పై రూ.20,835కు ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X