దీపావళీ పండుగ ఆఫర్లు: తగ్గింపు ధరల్లో బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

|

నేటితరం యువత కెమెరా ఫోన్‌లపై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో కెమెరా అప్లికేషన్ తప్పనిసరి కావటంతో డిజిటల్ కెమెరాలతో పని లేకుండా పోతోంది. ఎవరికి వారే స్వతహాగా తమ ఫోన్‌ల నుంచి ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకుంటున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక రాయితీ ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా లూమియా 1020

లూమియా 1020 ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్ (రిసల్యూషన్1280x 768పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్మెమెరీ, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ. ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది

దీపావళీ ఆఫర్ లో భాగంగా ఫోన్ ను రూ.49,999కి సొంతం చేసుకునే అవకాశం. రూ.2999 విలువ చేసే నోకియా డబ్ల్యూహెచ్-530 స్టీరియో హెడ్ ఫోన్ ను ఉచితంగా పొందవచ్చు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

దీపావళీ పండుగ ఆఫర్లు: తగ్గింపు ధరల్లో బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళీ పండుగ ఆఫర్లు: తగ్గింపు ధరల్లో బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3:

13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, బీఎస్ఐ సెన్సార్),
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, బీఎస్ఐ సెన్సార్),
ఎన్ఎఫ్‌సీ సపోర్ట్, పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ హైడెఫినిషన్ రికార్డింగ్ (ప్లేబ్యాక్ సపోర్ట్), 5.7అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), వోక్టాకోర్ ప్రాసెసర్ (1.9గిగాహెట్జ్ క్వాడ్+1.3గిగాహెట్జ్ క్వాడ్), 3జీబి ర్యామ్,  ఎయిర్ గెస్ట్యర్, ఎయిర్ వ్యూ,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ధర రూ.40,690. ఎమ్ఎల్2 బ్లూటూత్ హెడ్ సెట్ ఉచితం,
కొనోగులు చేసేందుకు క్లిక్ చేయండి.

దీపావళీ పండుగ ఆఫర్లు: తగ్గింపు ధరల్లో బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు
 

దీపావళీ పండుగ ఆఫర్లు: తగ్గింపు ధరల్లో బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమ్యాక్స్ ఏ117 కాన్వాస్ మాగ్నస్:

5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6589టీ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
12 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1080 పిక్సల్ వీడియో రికార్డింగ్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫోన్ పరిమాణం 74x144x9మిల్లీమీటర్లు,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో,
1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ కనెక్టువిటీ, వై-ఫై 802.11బీజీఎన్,
బ్లూటూత్ 4.0, జీపీఎస్, ఏజీపీఎస్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
దీపావళీ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.18,956కి సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

దీపావళీ పండుగ ఆఫర్లు: తగ్గింపు ధరల్లో బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళీ పండుగ ఆఫర్లు: తగ్గింపు ధరల్లో బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

ఎల్‌జి జీ2

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
2.26గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెస్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ 16జీబి, 32జీబి,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
దీపావళి ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.39,537కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

దీపావళీ పండుగ ఆఫర్లు: తగ్గింపు ధరల్లో బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళీ పండుగ ఆఫర్లు: తగ్గింపు ధరల్లో బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లూమియా 1020

లూమియా 1020 ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్ (రిసల్యూషన్1280x 768పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్మెమెరీ, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ. ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది దీపావళీ ఆఫర్ లో భాగంగా ఫోన్ ను రూ.49,999కి సొంతం చేసుకునే అవకాశం. రూ.2999 విలువ చేసే నోకియా డబ్ల్యూహెచ్-530 స్టీరియో హెడ్ ఫోన్ ను ఉచితంగా పొందవచ్చు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

దీపావళీ పండుగ ఆఫర్లు: తగ్గింపు ధరల్లో బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళీ పండుగ ఆఫర్లు: తగ్గింపు ధరల్లో బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్:

16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,

దీపావళీ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్ ను రూ.26,999కి సొంతం చేసుకునే అవకాశం. ఫోన్ కొనుగోలు పై ఎంఎల్2 బ్లూటూత్ హెడ్ సెట్ ఉచితం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X