ఈ దీపావళి షాపింగ్ మీదే.. 15 గొప్ప ఆఫర్లు

Posted By:

దేశవాళీ మార్కెట్లో అక్టోబర్ ఆరంభం నుంచే దీపావళి సందడి మొదలైంది. ఆన్లైన్ షాపర్లను ఆకర్షించేలా ప్రముఖ రిటైలింగ్  వెబ్‌సైట్‌లు భారీ ధర తగ్గింపుతో కూడిన ఆఫర్లను ప్రవేశపెడుతూ వచ్చాయి. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ కొద్ది వారాల క్రితం ‘బిగ్ బిలియన్ డే' సేల్ పేరుతో బృహత్తర ఆన్‌లైన్ షాపింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రికార్డ్ స్థాయిలో అమ్మకాలు చేపట్టగలిగింది. ఈ దీపావళిని పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ తరహాలోనే అమెజాన్, స్నాప్‌డీల్ తదితర ఆన్‌లైన్ రిటైలింగ్ వెబ్‌సైట్‌లు స్మార్ట్‌ఫోన్,  ల్యాప్‌టాప్, టాబ్లెట్ తదితర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోళ్ల పై ఆకట్టుకునే ఆఫర్లను ఆవిష్కరించాయి

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా దీపావళి 2014ను పురస్కరించుకుని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోళ్ల పై 15 విశ్వసనీయ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు అందిస్తోన్న బెస్ట్ ఆఫర్ల వివరాలను మీత షేర్ చేసుకుంటున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ దీపావళి మీదే.. 15 గొప్ప ఆఫర్లు

Flipkart

ఫ్లిప్‌కార్ట్: ఈ ప్రముఖ రిటైలర్ దీపావళి 2014ను పరుస్కరించుకుని అన్ని రకాల ఉత్పత్తుల పై గొప్ప ఆఫర్లతో కూడిన రాయితీలను అందిస్తోంది.

Flipkart అందిస్తోన్న ఆఫర్లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి. 

 

ఈ దీపావళి మీదే.. 15 గొప్ప ఆఫర్లు

Infibeam

ఇన్ఫీబీమ్: ఈ ప్రముఖ రిటైలర్ దీపావళి 2014ను పరుస్కరించుకుని అన్ని రకాల ఉత్పత్తుల పై గొప్ప ఆఫర్లతో కూడిన రాయితీలను అందిస్తోంది.

Infibeam అందిస్తోన్న ఆఫర్లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

ఈ దీపావళి మీదే.. 15 గొప్ప ఆఫర్లు

Snapdeal

స్నాప్‌డీల్: ఈ ప్రముఖ రిటైలర్ దీపావళి 2014ను పరుస్కరించుకుని అన్ని రకాల ఉత్పత్తుల పై గొప్ప ఆఫర్లతో కూడిన రాయితీలను అందిస్తోంది.

Snapdeal అందిస్తోన్న ఆఫర్లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

ఈ దీపావళి మీదే.. 15 గొప్ప ఆఫర్లు

Amazon

అమెజాన్: ఈ ప్రముఖ రిటైలర్ దీపావళి 2014ను పరుస్కరించుకుని అన్ని రకాల ఉత్పత్తుల పై గొప్ప ఆఫర్లతో కూడిన రాయితీలను అందిస్తోంది.

Amazon అందిస్తోన్న ఆఫర్లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

 

ఈ దీపావళి మీదే.. 15 గొప్ప ఆఫర్లు

HomeShop18

హోమ్‌షాప్18: : ఈ ప్రముఖ రిటైలర్ దీపావళి 2014ను పరుస్కరించుకుని అన్ని రకాల ఉత్పత్తుల పై గొప్ప ఆఫర్లతో కూడిన రాయితీలను అందిస్తోంది.

HomeShop18 అందిస్తోన్న ఆఫర్లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

ఈ దీపావళి మీదే.. 15 గొప్ప ఆఫర్లు

Croma

క్రోమా: ఈ ప్రముఖ రిటైలర్ దీపావళి 2014ను పరుస్కరించుకుని అన్ని రకాల ఉత్పత్తుల పై గొప్ప ఆఫర్లతో కూడినరాయితీలను అందిస్తోంది.

Croma అందిస్తోన్న ఆఫర్లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

ఈ దీపావళి మీదే.. 15 గొప్ప ఆఫర్లు

BigCMobiles

బిగ్‌సీ మొబైల్స్ దీపావళి 2014ను పరుస్కరించుకుని అన్ని రకాల ఉత్పత్తుల పై గొప్ప ఆఫర్లతో కూడిన రాయితీలను అందిస్తోంది.

BigCMobiles అందిస్తోన్న ఆఫర్లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

ఈ దీపావళి మీదే.. 15 గొప్ప ఆఫర్లు

Saholic

సాహోలిక్: ఈ ప్రముఖ రిటైలర్ దీపావళి 2014ను పరుస్కరించుకుని అన్ని రకాల ఉత్పత్తుల పై గొప్ప ఆఫర్లతో కూడిన రాయితీలను అందిస్తోంది.

Saholic అందిస్తోన్న ఆఫర్లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

ఈ దీపావళి మీదే.. 15 గొప్ప ఆఫర్లు

Ebay

ఈబే: ఈ ప్రముఖ రిటైలర్ దీపావళి 2014ను పరుస్కరించుకుని అన్ని రకాల ఉత్పత్తుల పై గొప్ప ఆఫర్లతో కూడిన రాయితీలను అందిస్తోంది.

Ebay అందిస్తోన్న ఆఫర్లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

ఈ దీపావళి మీదే.. 15 గొప్ప ఆఫర్లు

TheMobileStore

దమొబైల్‌స్టోర్, దీపావళి 2014ను పరుస్కరించుకుని అన్ని రకాల ఉత్పత్తుల పై గొప్ప ఆఫర్లతో కూడిన రాయితీలను అందిస్తోంది.

TheMobileStore అందిస్తోన్న ఆఫర్లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

ఈ దీపావళి మీదే.. 15 గొప్ప ఆఫర్లు

Univercell

యూనివర్‌సెల్, దీపావళి 2014ను పరుస్కరించుకుని అన్ని రకాల ఉత్పత్తుల పై గొప్ప ఆఫర్లతో కూడిన రాయితీలను అందిస్తోంది.

Univercell అందిస్తోన్న ఆఫర్లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

ఈ దీపావళి మీదే.. 15 గొప్ప ఆఫర్లు

Sangeethamobiles

సంగీతామొబైల్స్, దీపావళి 2014ను పరుస్కరించుకుని అన్ని రకాల ఉత్పత్తుల పై గొప్ప ఆఫర్లతో కూడిన రాయితీలను అందిస్తోంది.

Sangeethamobiles అందిస్తోన్న ఆఫర్లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

ఈ దీపావళి మీదే.. 15 గొప్ప ఆఫర్లు

Shopping.indiatimes

షాపింగ్.ఇండియాటైమ్స్, దీపావళి 2014ను పరుస్కరించుకుని అన్ని రకాల ఉత్పత్తుల పై గొప్ప ఆఫర్లతో కూడిన రాయితీలను అందిస్తోంది.

Shopping.indiatimes అందిస్తోన్న ఆఫర్లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

ఈ దీపావళి మీదే.. 15 గొప్ప ఆఫర్లు

Junglee

జంగ్లీ, దీపావళి 2014ను పరుస్కరించుకుని అన్ని రకాల ఉత్పత్తుల పై గొప్ప ఆఫర్లతో కూడిన రాయితీలను అందిస్తోంది.

Junglee అందిస్తోన్న ఆఫర్లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Diwali 2014 Special Deals: Top 15 Online Offers on Laptops, Mobiles And Cameras. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot