Home
Mobile

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

పండుగ నేపధ్యంలో ఆన్‌లైన్ ఆఫర్ల జోరు ఊపందుకుంది. ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌ల భారీ డిస్కౌంట్‌లు లభిస్తున్నాయి. సోనీ, హెచ్‌టీసీ, మైక్రోమాక్స్, సామ్‌సంగ్ తదితర ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌ల పై ఆశాజనకమైన ధర రాయితీలను ప్రముఖ రిటైలింగ్ వెబ్‌సైట్‌లు అందిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా దీపావళి కానుకగా ప్రత్యేకమైన ధర తగ్గింపు పై లభ్యమవుతున్న 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

Sony Xperia Z3

విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.51,999.
ప్రస్తుత పండుగ ఆఫర్‌లో భాగంగా 4 శాతం ధర తగ్గింపుతో రూ.4,9990కే సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4  కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీబి ర్యామ్, 3100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

Sony Xperia Z3 Compact

విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.44,990.
ప్రస్తుత పండుగ ఆఫర్‌లో భాగంగా 4 శాతం ధర తగ్గింపుతో రూ.42,990కే సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 4.6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

HTC One E8

విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.40,990.
ప్రస్తుత పండుగ ఆఫర్‌లో భాగంగా 22 శాతం ధర తగ్గింపుతో రూ.31,999కే సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి
.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 3 తాకేతెర (రిసల్యూషన్  1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ,వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2600 ఎమ్ఏమెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

Micromax Canvas XL2 A109: (Diwali Offer)

విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.11,500.
ప్రస్తుత పండుగ ఆఫర్‌లో భాగంగా 29 శాతం ధర తగ్గింపుతో రూ.8,149కే సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్  540x960పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,  క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ,వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

HTC Desire 516

విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.13,999.
ప్రస్తుత పండుగ ఆఫర్‌లో భాగంగా 6 శాతం ధర తగ్గింపుతో రూ.12,999కే సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),  ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్, 1950 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

Sony Xperia C3

విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.24,990.
ప్రస్తుత పండుగ ఆఫర్‌లో భాగంగా 20 శాతం ధర తగ్గింపుతో రూ.19,799కే సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

Huawei Honor 6 H60-L04

ఫోన్ బెస్ట్ ధర రూ.19,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్

1700 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ

కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 3జీబి

ర్యామ్, 3100 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

Google Nexus 5

విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.29,990.
ప్రస్తుత పండుగ ఆఫర్‌లో భాగంగా 7 శాతం ధర తగ్గింపుతో రూ.27,645కే సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేక ఫీచర్లు: 4.95 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్  1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, 2300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

Spice Android One Dream UNO Mi-498
ఫోన్ బెస్ట్ ధర రూ.6299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ,వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 1700 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

దీపావళి స్పెషల్ ఆఫర్లు: 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై గొప్ప తగ్గింపు

Sony Xperia E3

ఫోన్ బెస్ట్ ధర రూ.11490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2330 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Diwali 2014 Special Offers: Top 10 Android Smartphones With Major Discounts. Read more in Telugu Gizbot.....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X