దీపావళి 2014: 10 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరపోయే డిస్కౌంట్లు

Posted By:

తైవాన్‌కు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌టీసీ డిజైన్ చేసిన స్మార్ట్‌‍ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెలకున్న విషయం తెలిసిందే. ఈ బ్రాండ్ నుంచి విడుదలైన వన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియాలో ప్రత్యేక క్రేజ్ నెలకుంది. స్మార్ట్ ఫోన్‌లను స్టైలిష్‌గా తిర్చిదిద్దటంలో హెచ్‌టీసీ ప్రపంచశ్రేణి గుర్తింపు తెచ్చుకుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ దీపావళి కానుకగా దేశీ మార్కెట్లో భారీ తగ్గింపు ధరలపై లభ్యమవుతోన్న 10 అత్యుత్తమ హెచ్‌టీసీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

HTC Desire 816

10 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరపోయే డిస్కౌంట్లు

HTC Desire 816

ఫోన్ వాస్తవ ధర రూ.27,390
ప్రస్తుత ఆఫర్ ధర రూ.23,029
ఫోన్ కొనుగోలు పై రూ.999 విలువ చేసే పవర్ బ్యాంక్ ఉచితం.
బుక్ చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 2 తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1.5 జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

HTC Desire 616

10 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరపోయే డిస్కౌంట్లు

HTC Desire 616

ఫోన్ వాస్తవ ధర రూ.18,700
ప్రస్తుత ఆఫర్ ధర రూ.15,599
ఫోన్ కొనుగోలు పై రూ.999 విలువ చేసే పవర్ బ్యాంక్ ఉచితం.
ఆర్డర్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),  ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకువిస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

HTC Desire 516

10 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరపోయే డిస్కౌంట్లు

HTC Desire 516:

ఫోన్ వాస్తవ ధర రూ.14,499
ప్రస్తుత ఆఫర్ ధర రూ.12,749
ఫోన్ కొనుగోలు పై రూ.999 విలువ చేసే పవర్ బ్యాంక్ ఉచితం,
బుక్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్  సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 1950 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

HTC One Max

10 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరపోయే డిస్కౌంట్లు

HTC One Max

ఫోన్ వాస్తవ ధర రూ.53,899,
ప్రస్తుత ఆఫర్ ధర రూ.38,160,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.9 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్, 4 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 3300ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

HTC Desire 816G

10 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరపోయే డిస్కౌంట్లు

HTC Desire 816G

ఫోన్ వాస్తవ ధర రూ.20,490
ప్రస్తుత ఆఫర్ ధర రూ.18,359
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2  కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

HTC Desire 600C

10 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరపోయే డిస్కౌంట్లు

HTC Desire 600C

ఫోన్ వాస్తవ ధర రూ.33,900
ప్రస్తుత ఆఫర్ ధర రూ.17,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ2 తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 1860 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

HTC Desire 210

10 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరపోయే డిస్కౌంట్లు

HTC Desire 210

ఫోన్ వాస్తవ ధర రూ.9,999
ప్రస్తుత ఆఫర్ ధర రూ.6,773
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 512 ఎంబి ర్యామ్, 1300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

HTC One E8

10 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరపోయే డిస్కౌంట్లు

HTC One E8

ఫోన్ వాస్తవ ధర రూ.40,990.
ప్రస్తుత ఆఫర్ ధర రూ.31,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

HTC One M8 (Gold)

10 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరపోయే డిస్కౌంట్లు

HTC One M8 (Gold)

ఫోన్ వాస్తవ ధర రూ.54,990
ప్రస్తుత ఆఫర్ ధర రూ.47,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 3 తాకేతెర, ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 4 మెగా పిక్సల్ అల్ట్రా పిక్సల్ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,  2జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రమాదవశాత్తూ మీ ఫోన్ నీటిలో తడిచిందా. ఇంతటితో ఫోన్ పని అయిపోయిందని నిరుత్సాహపడొద్దు. చమ్మతాకిడికి లోనైనమొబైల్ ఫోన్‌ను యధావిది స్థాయికి తెచ్చేందుకు ఈ సూచనలను అమలు చేయండి. నీటి తాకిడికి లోనైన మీ డివైజ్ పనితీరు ఎలా ఉందో తొలత చెక్ చేసుకోండి. ఈ సందర్భంలో బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. కీప్యాడ్ పై అధిక ఒత్తిడి తీసుకురావటం వల్ల చమ్మలోనికి ప్రవేశించే ఆస్కారం ఉంది. తరువాతి చర్యగా ఫోన్ నుంచి బ్యాటరీని వేరు చేయండి.

ఇలా చేయటం వల్ల షార్ట్ సర్య్యూట్ బెడద తప్పుతుంది. తదుపరి చర్యగా కీప్యాడ్ ప్యానెల్‌ను వేరు చేయండి. ఫోన్‌లోని సిమ్ కార్డ్స్ అలాగే మెమరీ కార్డ్‌లను వేరుచేయండి. పొడి టవల్ తీసుకుని చమ్మతాకిడికి లోనైన ప్రదేశాన్ని డ్రై చేయండి. తడిబారిన ప్రదేశం వెచ్చబడిన అనంతరం ఫోన్‌ను 24 గంటల పాటు బిగుతైన ఎయిర్ కంటైనర్‌లో ఉంచండి. ఫోన్ పూర్తిగా ఆరినట్లు అనిపిస్తే బ్యాటరీని జతచేసి స్విచ్ ఆన్ చేయండి. మీ ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తుంది..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Diwali 2014 Special Offers: Top 10 HTC Corporation's Smartphones to Buy With Heavy Discounts. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting