Home
Mobile

దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

చైనాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ లెనోవో శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో నిండిన ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విక్రియస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా దీపావళి కానుకగా భారీ డిస్కౌంట్‌ల పై లభ్యమవుతున్న 10 అత్యుత్తమ లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

ఐఎఫ్ఎ 2014 (IFA 2014) సందర్భంగా లెనోవో ఆవిష్కరించిన స్మార్ట్‌ఫోన్ వెబ్ ఎక్స్2 స్పెసిఫికేషన్‌ల పరంగా ఆకట్టుకుంటోంది..... ఫోన్ ఫీచర్లను పరిశీలించినట్లయితే... చుట్టుకొలత 140.20 x 68.60 x 7.27 మిల్లీమీటర్లు, బరువు 120 గ్రాములు, 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2గిగాహెట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6595ఎమ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ), 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.24,043.

 దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Lenovo Vibe Z2 Pro (K920)

బెస్ట్ డిస్కౌంట్ ధర రూ.32,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
3జీబి ర్యామ్,
4000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Lenovo A328:

బెస్ట్ డిస్కౌంట్ ధర రూ.6,979
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.8 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Lenovo A536:

బెస్ట్ ఆఫర్ ధర రూ.7863
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Lenovo S850

బెస్ట్ ఆఫర్ ధర రూ.13582
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 5 అంగుళాల ఎల్‌‍సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్, 2150 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Lenovo S860

బెస్ట్ ఆఫర్ ధర రూ. 18750
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర ( 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Lenovo S660

బెస్ట్ ఆఫర్ ధర రూ.10,497
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Lenovo A526

ఫోన్ బెస్ట్ ధర రూ.6,300
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Lenovo A680

బెస్ట్ ఆఫర్ ధర రూ.6350
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

దీపావళి ధమాకా: లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Lenovo A859:

ఫోన్ బెస్ట్ ఆఫర్ ధర రూ.11,979
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2250ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Diwali 2014 Special Offers: Top 10 Lenovo Smartphones Launched Recently To Buy With Heavy Discounts. Read more in Telugu Gizbot.....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X