Home
Mobile

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

ఈ దీపావళీ సీజన్‌ను పురస్కరించుకుని పలు అధిక, మధ్య ముగింపు సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు ఆన్‌లైన్ రిటైలింగ్ మార్కెట్లో భారీ రాయితీలను అందుకున్నాయి. ఈ పండుగ సీజన్‌‌లో మ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేద్దామనుకునేవారికి ఈ శీర్షిక ఉపయుక్తంగా నిలచే అవకాశముంది. ధర తగ్గింపును అందుకున్న సామ్‌సంగ్ ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పరిశీలించినట్లయితే తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య తీవ్రమైన పోటీపరిస్ధితులు నెలకున్నాయి. ఇక మిడ్ లెవల్, హైలెవల్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే సామ్‌సంగ్ తన హవాను కొనసాగిస్తోంది. దేశీయ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

Samsung Galaxy Grand Prime

ఫోన్ బెస్ట్ ధర రూ.15,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

Samsung Galaxy S5 Mini:

ఫోన్ బెస్ట్ ధర రూ.26,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1.5జీబి ర్యామ్,
2100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

Samsung Galaxy S Duos 3

ఫోన్ బెస్ట్ ధర రూ.7350
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
512 ఎంబి ర్యామ్, 1500 ఎమ్ఏహెచ్ లై-యోన్ బ్యాటరీ.

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

Samsung Galaxy Star 2:

ఫోన్ బెస్ట్ ఆఫర్ ధర రూ.6,550
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

3.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 320x480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
సింగిల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
1300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

Samsung Galaxy Ace NXT

ఫోన్ బెస్ట్ ధర రూ. 6599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
సింగిల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
512 ఎంబి ర్యామ్,
1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

Samsung Galaxy Core 2 Duos

ఫోన్ బెస్ట్ ధర రూ.8,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
768 ఎంబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

Samsung Galaxy Grand 2

ఫోన్ బెస్ట్ ధర రూ.18,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5.25 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1.5జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

Samsung Galaxy Star Advance:

ఫోన్ బెస్ట్ ధర రూ.6490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.3 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-పై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
1800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల దీపావళి స్పెషల్ ఆఫర్లు

Samsung Galaxy Grand Neo

ఫోన్ బెస్ట్ ధర రూ.12,461
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌‍కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Diwali 2014 Special Offers: Top 10 Samsung Dual SIM Smartphones To Buy With Heavy Discount. Read more in Telugu Gizbot......
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X