దీపావళి ఆఫర్లు: 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు
భారతీయులు ప్రముఖ పండుగ దీపావళి నేపథ్యంలో పలు సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు ఆకట్టుకునే రీతిలో ధర తగ్గింపును అందుకున్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్ ఇటీవల గెలాక్సీ ఆల్ఫా పేరుతో తన లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌ను గత నెలలో బెర్లిన్‌లో నిర్వహించిన ఐఎఫ్ఏ 2014 టెక్నాలజీ ట్రేడ్‌షో వేదికగా సామ్‌సంగ్ ఆవిష్కరించింది. ఇదే వేదిక పై ఆవిష్కరించిన గెలాక్సీ నోట్ 4 ఫాబ్లెట్‌ను మరికొద్ది రోజుల్లో సామ్‌సంగ్ భారత్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

దీపావళి ఆఫర్లు: 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు
Samsung Galaxy Grand Prime
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.15,999.
ప్రస్తుత పండుగ ఆఫర్‌లో భాగంగా 7 శాతం ధర తగ్గింపుతో రూ.14,990కే సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి ఆఫర్లు: 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు
Samsung Galaxy Note 3 Neo
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.43,000.
ప్రస్తుత పండుగ ఆఫర్‌లో భాగంగా 27 శాతం ధర తగ్గింపుతో రూ.22,155కే సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు: 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 3100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి ఆఫర్లు: 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు
Samsung Galaxy Grand Quattro Gray:
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.17,170.
ప్రస్తుత పండుగ ఆఫర్‌లో భాగంగా 29 శాతం ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను రూ.12,230కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు: 4.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి ఆఫర్లు: 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు
SAMSUNG G350 Galaxy Star Advance
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.8,470.
ప్రస్తుత పండుగ ఆఫర్‌లో భాగంగా 21 శాతం ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను రూ.6,690కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేక ఫీచర్లు: 4.3 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 512 ఎంబి ర్యామ్, 1800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి ఆఫర్లు: 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు
Samsung Galaxy Core 2
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.13,950.
ప్రస్తుత పండుగ ఆఫర్‌లో భాగంగా 28 శాతం ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను రూ.9,999కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు: 4.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 768 ఎంబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి ఆఫర్లు: 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు
Samsung Galaxy S5
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.53,890.
ప్రస్తుత పండుగ ఆఫర్‌లో భాగంగా 32 శాతం ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను రూ.36,500కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేక ఫీచర్లు: 5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి ఆఫర్లు: 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు
Samsung Galaxy Note 3
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.46,900.
ప్రస్తుత పండుగ ఆఫర్‌లో భాగంగా 20 శాతం ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను రూ.37,600కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు: 5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్
ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ,
వై-ఫై, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీబి
ర్యామ్, 3200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి ఆఫర్లు: 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు
Samsung Galaxy Trend S7392 GSM Mobile Phone (Dual SIM):
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.9,610.
ప్రస్తుత పండుగ ఆఫర్‌లో భాగంగా 25 శాతం ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను రూ.7,199కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు: 4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 512 ఎంబి ర్యామ్, 1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి ఆఫర్లు: 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు
Samsung Galaxy Star Pro GSM Mobile Phone (Dual SIM) (White):
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.5,900.
ప్రస్తుత పండుగ ఆఫర్‌లో భాగంగా 7 శాతం ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను రూ.5,490కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు: 4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

దీపావళి ఆఫర్లు: 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు
Samsung Galaxy S4 Mini I9192 GSM Mobile Phone (Dual SIM) (Black):
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.20,410.
ప్రస్తుత పండుగ ఆఫర్‌లో భాగంగా 12 శాతం ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను రూ.17,990కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు: 4.3 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 540x960పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1.5జీబి ర్యామ్, 1900 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








