Home
Mobile

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

వెలుగుల పండుగ ‘దీపావళి'ఇంకొద్ది రోజుల్లో మన ఇంటి గడపు తొక్కనుంది.., ఇంటిల్లి పాదికి సుఖసంతోషాలను పంచే ఈ పండుగ సంబరాలను ఇంటిల్లి పాది ధూమ్ దామ్‌గా జరుపుకుంటారు. వ్యాపార వర్గాలకు ఈ పండుగు లాభసాటి భేరమే. పండుగ ఆఫర్ల నేపధ్యంలో అమ్మకాలు జోరు పండుగకు ముందు నుంచే ఊపందుకుంటుంది. పండుగ దినాలను శుభసూచికంగా భావించే భారతీయులు సాంకేతిక మరియు ఎలక్ట్ర్రానిక్ వస్తువులతో పాటు ఇతర గృహోపరకరణాలను కొనుగోలు చేస్తుంటారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా దీపావళి కానుకగా ప్రత్యేకమైన ధర తగ్గింపు పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

LG G3

ఫోన్ అసలు ధర రూ.49,990.
దీపావళి సందర్భంగా ఈ ఫోన్ పై 26శాతం ధర తగ్గింపు లభిస్తోంది.
ప్రస్తుత ఆఫర్ ధర రూ.37,010
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌‍సీడీ తాకేతెర  (రిసల్యూషన్1440x2560పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2జీబి ర్యామ్, 3000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Sony Xperia T2 Ultra Dual

ఫోన్ అసలు ధర రూ.25,990.
దీపావళి సందర్భంగా ఈ ఫోన్ పై 9 శాతం ధర తగ్గింపు లభిస్తోంది.
ప్రస్తుత ఆఫర్ ధర రూ.23,676
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Sony Xperia C

ఫోన్ అసలు ధర రూ.24,890.
దీపావళి సందర్భంగా ఈ ఫోన్ పై 15 శాతం ధర తగ్గింపు లభిస్తోంది.
ప్రస్తుత ఆఫర్ ధర రూ.16,132
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లు:

5.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,  క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Micromax Canvas Fire A104:

ఫోన్ అసలు ధర రూ.7,999.
దీపావళి సందర్భంగా ఈ ఫోన్ పై 19 శాతం ధర తగ్గింపు లభిస్తోంది.
ప్రస్తుత ఆఫర్ ధర రూ.6,516
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 4.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్

ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1జీబి ర్యామ్, 1900 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

SONY Xperia Z3 COMPACT

ఫోన్ అసలు ధర రూ.44,990
దీపావళి సందర్భంగా ఈ ఫోన్ పై 16 శాతం ధర తగ్గింపు లభిస్తోంది.
ప్రస్తుత ఆఫర్ ధర రూ.6,516
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్  720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

యాపల్ ఐఫోన్ 4ఎస్
పండుగ ఆఫర్ ధర రూ.18,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 3.5 అంగుళా ఐపీఎస్ ఎల్‌‍సీడీ తాకేతెర (రిసల్యూషన్ 640x960పిక్సల్స్), ఐఓఎస్ వీ5 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబి ర్యామ్, 1420 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Lenovo A Series -A536

పండుగ ఆఫర్ ధర రూ.7,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (డిస్‌ప్లే రిసల్యూషన్ 480x854పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1జీబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

HTC One E8

పండుగ ఆఫర్ ధర రూ.30,345
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 3 తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Nokia Lumia 530

పండుగ ఆఫర్ ధర రూ.5,043
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
విండోస్ ఫోన్ వీ8.1 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
512 ఎంబి ర్యామ్, 1430 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Panasonic P81

పండుగ ఆఫర్‌లో భాగంగా ఈ పోన్ ధర రూ.11,755
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Diwali Dhamaka Offers 2014: Top 20 Smartphones With Upto 50 Percent of Discount. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X