కొత్త ఫోన్‌ల పై Amazon, Flipkart డిస్కౌంట్లు

ఈ దీపావళి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన 10 సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్‌ల వర్షం కురిపిస్తున్నాయి. మోటరోలా, లెనోవో, లీఇకో, షియోమీ, నుబియా, పానాసోనిక్, రిలయన్స్ లైఫ్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు సంబంధించిన లెటెస్ట్ వర్షన్ ఫోన్‍ల పై 40% వరకు డిస్కౌంట్‌లను ఈ వెబ్‌సైట్‌లు ఆఫర్ చేస్తున్నాయి. వాటివివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : సామ్‌సంగ్‌ను తలదన్నే ఫోన్ వచ్చేసింది!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Motorola Moto G, 4th Gen (Black, 16GB)

మోటరోలా మోటో జీ, 4వ జనరేషన్ (బ్లాక్, 16జీబి)
14% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ఫోన్ లభ్యమవుతోంది.
లేటెస్ట్ ధర రూ.11,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ 

5.5 అంగుళాలు ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Moto X Force (Black, 64GB)

మోటరోలా మోటో ఎక్స్ ఫోర్స్ (బ్లాక్, 64జీబి వర్షన్)
23% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ఫోన్ లభ్యమవుతోంది.
లేటెస్ట్ ధర రూ.24,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.4 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ అమోల్డ్ 540 పీపీఐ డిస్‌ప్లే,
2.0 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్,
అడ్రినో 430 జీపీయూ,
3జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 64జీబి)
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ (నానో+నానో)
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాస్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3760 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ అండ్ క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్.

Nubia Z11 Mini

నుబియా జెడ్11 మినీ
11% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ఫోన్ లభ్యమవుతోంది.
లేటెస్ట్ ధర రూ.12,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

5 అంగుళాల ఎల్టీపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి ఆర్క్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆక్టా‌కోర్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింటర్ ప్రింట్ సెన్సార్,
4జీ ఎల్టీఈ, 2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

LeEco Le Max 2 (Rose Gold, 32GB)

లీఇకో లీ మాక్స్ 2 (రోజ్ గోల్డ్, 32జీబి వర్షన్)
21% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ఫోన్ లభ్యమవుతోంది.
లేటెస్ట్ ధర రూ.17,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
2.15గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 64బిట్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,
6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ విత్ వోల్ట్.

 

Xiaomi Mi 5(32 GB)

షియోమీ ఎంఐ 5 (32జీబి వర్షన్)
20% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ఫోన్ లభ్యమవుతోంది.
లేటెస్ట్ ధర రూ.19,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.15 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కర్వుడ్ గ్లాస్,
స్నాప్ డ్రాగన్ 820 64-బిట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి),
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి, 128జీబి),
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (నానో+నానో),
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్,
4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్
4జీ ఎల్టీఈ విత్ వోల్ట్,

Lenovo Vibe K5 Plus 3 GB (Gold, 16 GB)

లెనోవో వైబ్ కే5 ప్లస్ 3జీబి (గోల్గ్, 16జీబి)
5% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ఫోన్ లభ్యమవుతోంది.
లేటెస్ట్ ధర రూ.7,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616, 64 బిట్ ప్రాసెసర్ విత్ అడ్రినో 405 జీపీయూ,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ,
2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Panasonic P66 Mega (Rose Gold, 16 GB)

పానాసోనిక్ పీ66 మెగా (రోజ్ గోల్డ్, 16జీబి వర్షన్)
8% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ఫోన్ లభ్యమవుతోంది.
లేటెస్ట్ ధర రూ.5,499
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ 64 బిట్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్,
3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

LYF Earth 1 (White, 32 GB)

లైఫ్ ఎర్త్ 1 (వైట్, 32జీబి వర్షన్)
23% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ఫోన్ లభ్యమవుతోంది.
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే,
1.5గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెా,
4జీ ఎల్టీఈ, బ్లుటూత్, జీపీఎస్,
3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

Asus Zenfone 3 Laser (Silver, 32 GB)

ఆసుస్ జెన్‌ఫోన్ 3 లేజర్ (సిల్వర్, 32జీబి వర్షన్)
5% స్పెషల్ డిస్కౌంట్ పై ఈ ఫోన్ లభ్యమవుతోంది.
లేటెస్ట్ ధర రూ.18,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల కర్వుడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే,
ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ (నానో+నానో),
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ ఎల్టీఈ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Diwali Discounts: on Top 10 New Android Smartphones. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot