కొత్త ఫోన్‌ల పై దీపావళి ఆఫర్స్ అదుర్స్!

ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లను అందిస్తోంది.

కొత్త ఫోన్‌ల పై దీపావళి ఆఫర్స్ అదుర్స్!

ఈ ప్రత్యేక ఆఫర్లలో భాగంగా పనిచేసే స్థితిలో ఉన్న మీ పాత స్మార్ట్‌ఫోన్‌లను ఇచ్చేసి వాటి బదులుగా మార్కెట్లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రత్యేకమైన ధర తగ్గింపుతో పొందవచ్చు. దీపావళి ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని ఎక్స్‌చేంజ్ ఆఫర్లు పై లభ్యమవుతోన్న 10 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

Read More : ఐఫోన్ 7 చేయలేని పనులు, ఆ చిన్న ఫోన్ చేసేస్తుంది!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Google Pixel (Quite Black, 32 GB)

గూగుల్ పిక్సల్ (క్వైట్ బ్లాక్, 32జీబి వేరియంట్)
ఫోన్ ధర రూ.57,000
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.27,000 వరకు డిస్కౌంట్ లభించే అవకాశం,
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Honor 8

హానర్ 8
ఫోన్ ధర రూ.29,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.23,500 వరకు తగ్గింపు లభించే అవకాశం,
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

Samsung Galaxy On8 (Gold, 16 GB)

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్8 (గోల్డ్, 16జీబి వర్షన్)
ఫోన్ ధర రూ.15,900
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.13,000 వరకు తగ్గింపు లభించే అవకాశం,
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Asus Zenfone 3 Laser (Silver, 32 GB)

ఆసుస్ జెన్‌ఫోన్ 3 లేజర్ (సిల్వర్, 32జీబి వర్షన్)
ఫోన్ ధర రూ.18,990
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.16,900 వరకు తగ్గింపు లభించే అవకాశం,
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

Xiaomi Mi 5 (White, 32 GB)

షియోమి ఎంఐ 5 (వైట్, 32జీబి వర్షన్)
ఫోన్ ధర రూ.22,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.18,300 వరకు తగ్గింపు లభించే అవకాశం,
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Google Pixel XL (Very Silver, 32 GB)

గూగుల్ పిక్సల్ ఎక్స్ఎల్ (సిల్వర్, 32జీబి వర్షన్)
ఫోన్ ధర రూ.67,000
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.27,000 వరకు తగ్గింపు లభించే అవకాశం,
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

LeEco Le Max2 (Rose Gold, 32 GB)

లీఇకో లీ మాక్స్ 2 (రోజ్ గోల్డ్, 32జీబి వర్షన్)
ఫోన్ ధర రూ.17,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.16,900 వరకు తగ్గింపు లభించే అవకాశం,
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Lenovo Vibe K5 Note (Silver, 32 GB)

లెనోవో వైబ్ కే5 నోట్ (సిల్వర్, 32జీబి వర్షన్, 3జీబి ర్యామ్)
ఫోన్ ధర రూ.13,499
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.13,499 వరకు తగ్గింపు లభించే అవకాశం,
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Asus Zenfone 3 (Gold, 32 GB)

ఆసుస్ జెన్‌ఫోన్ 3 (గోల్డ్, 32జీబి వర్షన్)
ఫోన్ ధర రూ.21,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.23,500 వరకు తగ్గింపు లభించే అవకాశం,
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

Huawei P9 (Titanium Grey, 32 GB)

హువావే పీ9 (టైటానియమ్ గ్రే, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్)
ఫోన్ ధర రూ.39,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.23,500 వరకు తగ్గింపు లభించే అవకాశం,
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Diwali Festival Offers 2016: Best Exchange offers on Hot-Selling Smartphones. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot