మోటరోలా నుంచి సామ్‌సంగ్ వరకు, బెస్ట్ ఆఫర్స్ ఇక్కడే

దీపావళిని పురస్కరించుకుని ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను మరోసారి మార్కెట్లో లాంచ్ చేసింది. అక్టోబర్ 17న ప్రారంభమైన ఈ సేల్ మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.

మోటరోలా నుంచి సామ్‌సంగ్ వరకు, బెస్ట్ ఆఫర్స్ ఇక్కడే

Read More : ఉచిత వై-ఫైతో బూతు వెబ్‌సైట్‌లు చూస్తున్నారు?

ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పై పూర్తిస్థాయిలో దృష్టిసారించిన అమెజాన్, ఈ మధ్య కాలంలో విడుదలైన బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను భారీ డిస్కౌంట్‌లకు తెరలేపింది. ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌ల పై అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తున్న 10 బెస్ట్ డీల్స్‌ను ఇప్పుడు చూద్దాం...

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Motorola Moto G4 Plus, 4th Gen (Black, 32 GB)

అమెజాన్ ఇండియా 11% ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది
లేటెస్ట్ రూ.13,499
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

Samsung Galaxy On7 Pro (Gold)

సామ్‌‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో (గోల్డ్)
అమెజాన్ ఇండియా 11% ప్రత్యేక తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది
ఫోన్ ఒరిజినల్ ధర రూ.11,190
లేటెస్ట్ ధర రూ.9,990
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

OnePlus 2 (Sandstone Black, 64GB)

వన్‌ప్లస్ 2 (సాండ్‌స్టోన్ బ్లాక్, 64జీబి)
అమెజాన్ ఇండియా 13% ప్రత్యేక తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది
ఫోన్ ఒరిజినల్ ధర రూ.22,999
లేటెస్ట్ ధర రూ.19,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

LeEco Le Max 2 (Rose Gold, 32GB)

లీఇకో లీ మాక్స్ 2 (రోజ్ గోల్డ్, 32జీబి)
అమెజాన్ ఇండియా 22% ప్రత్యేక తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది
ఫోన్ ఒరిజినల్ ధర రూ.22,999
లేటెస్ట్ ధర రూ.17,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Motorola Moto X Force (Grey, 32GB)

మోటరోలా మోటో ఎక్స్ ఫోర్స్ (గ్రే, 32జీబి వర్షన్)
అమెజాన్ ఇండియా 29% ప్రత్యేక తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది
ఫోన్ ఒరిజినల్ ధర రూ.34,999
లేటెస్ట్ ధర రూ.26,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

Motorola Moto X Play XT1562 (White, 32GB)

మోటరోలా మోటో ఎక్స్ ప్లే ఎక్స్ టీ1562 (వైట్, 32జీబి వేరియంట్)
అమెజాన్ ఇండియా 23% ప్రత్యేక తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది,
ఫోన్ ఒరిజినల్ ధర రూ.21,999
లేటెస్ట్ ధర రూ.19,490
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

LYF Earth 2 4G LTE Smart Phone,White

లైఫ్ ఎర్త్ 2 4జీ ఎల్టీఈ స్మార్ట్‌ఫోన్, వైట్
అమెజాన్ ఇండియా 29% ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది,
ఫోన్ ఒరిజినల్ ధర రూ.24,999
లేటెస్ట్ ధర రూ.17,689
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

Sony Xperia X Dual (Graphite Black)

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ డ్యుయల్ (గ్రాఫైట్ బ్లాక్)
అమెజాన్ ఇండియా 25% ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది,
ఫోన్ ఒరిజినల్ ధర రూ.48,990
లేటెస్ట్ ధర రూ.36,498
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Alcatel X1 (Silver-Black)

ఆల్కాటెల్ ఎక్స్1 (సిల్వర్ - బ్లాక్)
అమెజాన్ ఇండియా 44% ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది,
ఫోన్ ఒరిజినల్ ధర రూ.17,999
లేటెస్ట్ ధర రూ.9,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

HTC Desire 626G+ (8GB,White Birch)

హెచ్‌టీసీ డిజైర్ 626జీ+ (8జీబి, వైట్ బిర్చ్)
అమెజాన్ ఇండియా 55% ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను అందిస్తోంది,
ఫోన్ ఒరిజినల్ ధర రూ.18,500
లేటెస్ట్ ధర రూ.8,210
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Diwali Festive Offers: Get up to 50% Discount on Smartphones. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting