Just In
- 2 hrs ago
COVID-19 వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?
- 3 hrs ago
పాత Samsung ఫోన్లు ఉన్నాయా ...? అయితే Upcycling తో ఇలా కూడా వాడుకోవచ్చు.
- 4 hrs ago
2 నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్...
- 5 hrs ago
అమెజాన్ App లో ఉచితంగా రూ.25000 ప్రైజ్ మనీ గెలిచే అవకాశం..!
Don't Miss
- News
విషాదం: పుట్టినరోజు నాడే కరోనాకు బలి.. చిన్న వయసులోనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి...
- Finance
బిట్ కాయిన్ క్రాష్: జోబిడెన్ 'ట్యాక్స్' ఎఫెక్ట్, క్రిప్టోకరెన్సీ పతనం
- Sports
ఒక మ్యాచ్..ఇద్దరు మలయాళీలు: ఒకరు ఆకాశానికి..మరొకరు పాతాళానికి: ఎందుకిలా?
- Lifestyle
కరోనా కాలంలో.. రెగ్యులర్ గా రొమాన్స్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా...
- Movies
నైట్ కర్ఫ్యూలో షూటింగ్ చేస్తున్న ఒకే ఒక్క హీరో.. ఆయన కోసమే స్పెషల్ పర్మిషన్
- Automobiles
కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రూ.10 వేలలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు,దివాళీ కానుకగా ఇవ్వండి
ఈ దీపావళి ీమ జీవితంలో మరచిపోలేని విధంగా మార్చుకోవాలనుకుంటున్నారా..అయితే మీరు ఓ మంచి గిప్ట్ ని మీకు బాగా కావాల్సిన వారికి ఇవ్వండి. మార్కెట్లో చాలా రకాల గాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు మొబైల్స్ ఇవ్వాలనుకున్నట్లయితే రూ. 10 వేలలో మీకు అదిరిపోయేవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆకట్టుకునే ఫీచర్లు అలాగే బడ్జెట్ ధరలో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇవ్వడం ద్వారా మీ స్నేహితులను కాని బంధువులను కాని మీరు సర్ ప్రైజ్ చేయవచ్చు. మరి మార్కెట్లో మీకోసం అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లు ఏవో చూడాలనుకుంటున్నారా..అయితే ఇంకెందుకాలస్యం స్టోరీలోని స్ల్సైడ్స్ లోకి వెళ్లిపోండి.

మోటోరోలా వన్ మాక్రో
ఈ మధ్యనే విడుదలయింది. దీని ధర మార్కెట్లో రూ.9999గా ఉంది.
మోటోరోలా వన్ మాక్రో ఫీచర్లు...
6.2 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Xiaomi Redmi 8
ఈ మధ్యనే విడుదలయింది. ధర రూ. 7,999గా ఉంది.
ఫీచర్లు
6.22 ఇంచ్ హెడీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Samsung Galaxy M30
ఈ మధ్యనే విడుదలయింది. ధర రూ. 11,999గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం30 ఫీచర్లు
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-యు డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యయల్ సిమ్, 13, 5, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Realme 5
దీని ధర రూ. 8,999
6.5 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్లస్ పొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Xiaomi Redmi 8A
దీని ధర రూ. 6,499
6.22 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0పై, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Vivo U10
దీని ధర రూ. 8,990
6.35 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ

Xiaomi Redmi 7
దీని ధర రూ. 7,999
షియోమీ రెడ్‌మీ 7 ఫీచర్లు
6.26 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi Note 7S
దీని ధర రూ. 8,999
రెడ్‌మీ నోట్ 7ఎస్ ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, స్ల్పాష్ ప్రూఫ్ కోటింగ్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.

Realme 3i
దీని ధర రూ. 7,999
6.22 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి60 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Realme C2
దీని ధర రూ. 5,999
6.1 అంగుళాల స్క్రీన్, 4000 మెగాహెట్జ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్.. మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్,13 మెగాపిక్సల్, 2 మెగాపిక్సల్‌తో బ్యాక్ కెమెరాలు, 2జీబీ ర్యామ్, 16జీబీ రోమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Xiaomi Redmi Y3
దీని ధర రూ. 7,999
షియోమీ రెడ్‌మీ వై3 ఫీచర్లు
6.26 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy M10s
దీని ధర రూ. 8,999
6.4 ఇంచుల డిస్‌ప్లే, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884బి ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Xiaomi Redmi Note 7
దీని ధర రూ. 12,340
షియోమీ రెడ్‌మీ నోట్7 ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999