రూ.937 చెల్లిస్తే Moto G4 మీ సోంతం!

ఆన్‌లైన్ షాపర్లకు మరింత చేరువయ్యే సంకల్పంతో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు 'No Cost EMI' పేరుతో సరికొత్త ఫైనాన్సింగ్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

రూ.937 చెల్లిస్తే  Moto G4 మీ సోంతం!

బజాజ్ ఫిన్‌సర్వ్ సహకారంతో అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త పేమెంట్ విధానం ద్వారా ఆన్‌లైన్ షాపర్లు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు, డౌన్‌పేమెంట్ అలానే వడ్డీ వంటివి చెల్లించకుండా స్మార్ట్‌ఫోన్‌ను దాని అసలు ధరకే ఈఎంఐలు రూపంలో చెల్లించి సొంతం చేసుకోవచ్చు. దీపావళి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నెలవారి వాయిదాల పై సున్నా వడ్డీతో లభ్యమవుతోన్న 10 లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : టైప్ చేయకుండానే ఫోన్ మెసేజ్‌‌లకు రిప్లై ఇవ్వటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy On7 Pro (Gold)

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో (గోల్డ్)
ఎటువంటి వడ్డీ లేకుండా నెలకు రూ.892 చొప్పున చెల్లిస్తే ఈ ఫోన్ మీ సొంతమైపోతుంది.
ఫోన్ ధర రూ.9,990
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
కీలక ఫీచర్లు

Motorola Moto G4 (Black, 16GB)

మోటరోలా మోటో జీ4 (బ్లాక్, 16జీబి వర్షన్)
ఎటువంటి వడ్డీ లేకుండా నెలకు రూ.934 చొప్పున చెల్లిస్తే ఈ ఫోన్ మీ సొంతమైపోతుంది.
ఫోన్ ధర రూ.10,499
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు 

 

 

Motorola Moto G4 Play 4th Gen (Black)

మోటరోలా మోటో జీ4 ప్లే 4వ జనరేషన్ (బ్లాక్)
ఎటువంటి వడ్డీ లేకుండా నెలకు రూ.803 చొప్పున చెల్లిస్తే ఈ ఫోన్ మీ సొంతమైపోతుంది.
ఫోన్ ధర రూ.8,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Motorola Moto G4 Plus, 4th Gen (Black, 32 GB)

మోటరోలా మోటో జీ4 ప్లస్ (బ్లాక్, 32జీబి వర్షన్)
ఎటువంటి వడ్డీ లేకుండా నెలకు రూ.1,339 చొప్పున చెల్లిస్తే ఈ ఫోన్ మీ సొంతమైపోతుంది.
ఫోన్ ధర రూ.14,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు

OnePlus 2 (Sandstone Black, 64GB)

వన్‌ప్లస్ 2 (స్టాండ్‌స్టోన్ బ్లాక్, 64జీబి)
ఎటువంటి వడ్డీ లేకుండా నెలకు రూ.1,666 చొప్పున చెల్లిస్తే ఈ ఫోన్ మీ సొంతమైపోతుంది.
ఫోన్ ధర రూ.19,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు

LeEco Le Max 2 (Rose Gold, 32GB)

లీఇకో లీ మాక్స్ 2 (రోజ్ గోల్డ్, 32జబి వర్షన్)
ఎటువంటి వడ్డీ లేకుండా నెలకు రూ.1,607 చొప్పున చెల్లిస్తే ఈ ఫోన్ మీ సొంతమైపోతుంది.
ఫోన్ ధర రూ.17,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు

Samsung Galaxy On5 Pro (Gold)

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో (గోల్డ్)
ఎటువంటి వడ్డీ లేకుండా నెలకు రూ.713 చొప్పున చెల్లిస్తే ఈ ఫోన్ మీ సొంతమైపోతుంది.
ఫోన్ ధర రూ.7,990
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు

Coolpad Note 5 (Royal Gold, 4GB)

కూల్‌ప్యాడ్ నోట్ 5 (రాయల్ గోల్డ్, 4జీబి ర్యామ్)
ఎటువంటి వడ్డీ లేకుండా నెలకు రూ.982 చొప్పున చెల్లిస్తే ఈ ఫోన్ మీ సొంతమైపోతుంది.
ఫోన్ ధర రూ.10,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు

OnePlus 3 (Soft Gold, 64 GB)

వన్‌ప్లస్ 3 (సాఫ్ట్‌గోల్డ్, 64జీబి)
ఎటువంటి వడ్డీ లేకుండా నెలకు రూ.2,333 చొప్పున చెల్లిస్తే ఈ ఫోన్ మీ సొంతమైపోతుంది.
ఫోన్ ధర రూ.27,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు

Lenovo Z2 Plus (Black, 64GB)

లెనోవో జెడ్2 ప్లస్ (బ్లాక్, 64జీబి వర్షన్)
ఎటువంటి వడ్డీ లేకుండా నెలకు రూ.1607 చొప్పున చెల్లిస్తే ఈ ఫోన్ మీ సొంతమైపోతుంది.
ఫోన్ ధర రూ.17,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Diwali Offers NO Interest on EMI on Top 10 Smartphones. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot