Home
Mobile

4G Volte ఫోన్‌ల పై దీపావళి ఆఫర్స్ ఇవే

దీపావళిని పురస్కరించుకుని 4G ఫోన్‌ల పై ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ప్రత్యేక డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తున్నాయి.

By Sivanjaneyulu Bommu

4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రిలయన్స్ రసవత్తర పోటీకి తెరలేపింది. డిసెంబర్ 31, 2016 వరకు అన్ లిమిటెడ్ డాటా, అలాగే వాయిస్ కాల్స్ అందిస్తూ ఇతల టెలికం ఆపరేటర్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. దేశవ్యాప్తంగా 4G Volte ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో సామ్‌సంగ్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Read More : 5జీలో మనమే ముందుండాలి.. చైనా, జపాన్‌లతో పోటీకి సై

4G Volte ఫోన్‌ల పై  దీపావళి ఆఫర్స్ ఇవే

ఇక పై అన్ని వర్గాల యూజర్లకు చేరువయ్యే విధంగా 4G VoLTE ఫోన్ లను మాత్రమే మార్కెట్లో లాంచ్ చేస్తామని సామ్‌సంగ్ ప్రకటించింది. ఈ దీపావళిని పురస్కరించుకుని 4G ఫోన్‌ల పై ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ప్రత్యేక డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో 10 బెస్ట్ ఆఫర్స్‌ను ఇప్పుడు చూద్దాం..

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Asus Zenfone 3 Laser (Silver, 32 GB)

Asus Zenfone 3 Laser (Silver, 32 GB)

ఆసుస్ జెన్‌ఫోన్ 3 లేజర్ (సిల్వర్, 32జీబి)
5 శాతం ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.18,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

Yu Yunicorn (Gold Rush, 32 GB)

Yu Yunicorn (Gold Rush, 32 GB)

యు యునికార్న్ (గోల్డ్ రష్, 32జీబి)
5 శాతం ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధ రూ.12,399
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

LYF Water 7 (Silver, 16 GB)

LYF Water 7 (Silver, 16 GB)

లైఫ్ వాటర్ 7 (సిల్వర్, 16జీబి వర్షన్)
15 శాతం ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.8,499
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

 

LG K7 4G volte Dual Sim

LG K7 4G volte Dual Sim

ఎల్‌జీ కే7 4జీ వోల్ట్ డ్యుయల్ సిమ్
32 శాతం ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.8,199
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

LG Stylus 2 K520DY 4G VoLTE (2 GB,Titanium)

LG Stylus 2 K520DY 4G VoLTE (2 GB,Titanium)

ఎల్‌జీ స్టైలస్ 2 కే520డీవై 4జీ వోల్ట్ (2జీబి, టైటానియమ్)
18 శాతం ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.15,149
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

Samsung Galaxy J7 2016

Samsung Galaxy J7 2016

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 2016
5 శాతం ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.15,990
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

Samsung Galaxy On7 Pro (Gold)

Samsung Galaxy On7 Pro (Gold)

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 7 ప్రో (గోల్డ్)
11 శాతం ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.9,990
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

OPPO F1S (Gold, 3GB)

OPPO F1S (Gold, 3GB)

ఒప్పో ఎఫ్1ఎస్ (గోల్డ్, 3జీబి)
6 శాతం ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.17,599
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

Intex Aqua S7 16GB Blue

Intex Aqua S7 16GB Blue

ఇంటెక్స్ ఆక్వా ఎస్7 16జీబి బ్లూ
6 శాతం ప్రత్యేక ధర తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.9,419
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

Samsung Galaxy On8

Samsung Galaxy On8

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 8
ఫోన్ కొనుగోలు పై రూ.899 విలువ చేసే 32జీబి సామ్‌సంగ్ మెమరీ కార్డ్ ఉచితం
బెస్ట్ ధర రూ.15,900
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Diwali Offers on 10 Best 4G Volte Smartphones. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X