10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

|

ఈ దీపావళీ సీజన్‌ను పురస్కరించుకుని పలు అధికముగింపు సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు ఆన్‌లైన్ రిటైలింగ్ మార్కెట్లో భారీ రాయితీలను అందుకున్నాయి. ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేద్దామనుకునేవారికి ఈ శీర్షిక ఉపయుక్తంగా నిలచే అవకాశముంది. ధర తగ్గింపును అందుకున్న సామ్‌సంగ్ ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

పర్సనల్ కంప్యూటర్‌ల క్లీనింగ్ విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే లోపలి కాంపోనెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. కంప్యూటర్ లోపలి భాగాల్లో దుమ్ము అతిగా పేరుకుపోవటం వల్ల పీసీ పనితీరు మందగిస్తుంది. ఎక్స్‌టర్నల్ ఫ్యాన్ భాగం దెబ్బతింటుంది. దుమ్ము అతిగా పేరుకుపోవటం కారణంగా సీపీయూ లోపలి భాగంలో వేడి ఉష్ణోగ్రతలు అధికమై పీసీ మధ్యమధ్యలో ఆగిపోవటం మొదలుపెడుతుంది.

 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 (బ్లాక్):

13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, బీఎస్ఐ సెన్సార్), 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా(స్మార్ట్ స్టెబిలైజేషన్, బీఎస్ఐ సెన్సార్), నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సపోర్ట్, పూర్తి హైడెఫినిషన్ 1080 రికార్డింగ్, ప్లేబ్యాక్ సపోర్ట్, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), సామ్‌సంగ్ స్మార్ట్ స్ర్కోల్, స్మార్ట్‌పాస్, వోక్టా కోర్ ప్రాసెసర్ (1.9గిగాహెట్జ్ క్వాడ్+ 1.3గిగాహెట్జ్ క్వాడ్). 3జీబి ర్యామ్, ఎస్‌పెన్ ఫీచర్లు, డ్యూయల్ కెమెరా ఫీచర్లు. ఫోన్ పాత ధర రూ.50,650. తగ్గింపులో భాగంగా ఫోన్‌ను రూ.46,800కు సొంతం చేసుకోండి. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్ ఎస్7392:

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, ఎఫ్ఎమ్ రేడియో, 4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, వై-పై కనెక్టువిటీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఫోన్ పాత ధర రూ. 9610. తగ్గింపు ధరలో భాగంగా రూ.7,689కి సొంతం చేసుకోవచ్చు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు
 
10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

సామ్‌సంగ్ ఐ8552 (గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో):

5 మెగా పిక్సల్ కెమెరా, షేక్ టూ అప్‌డేట్ ఫీచర్, చాట్‌ఆన్ అప్లికేషన్, టర్న్ ఓవర్ టూ మ్యూట్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఈజీ మోడ్, మోషన్ యూజర్ ఇంటర్ ఫేస్ - స్మార్ట అలర్ట్, శక్తివంతమైన పనతీరు. తగ్గింపు ఆఫర్‌లో భాగంగా ఫోన్ ధర రూ.15900. కొనుగోలు పై పీబీఎస్-26-ఎస్ డిఐ ఛార్జర్ ఉచితం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 ఐ9500:

5 అంగుళాల పెద్ద‌స్ర్కీన్ (సూపర్ ఆమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే).
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1.6గిగాహెట్జ్ కార్టెక్స్-ఏ15, క్వాడ్‌కోర్ 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
2జీబి ఎల్‌పిడీడీఆర్3 ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
లియోన్ 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్ ధర రూ.40,690. కొనుగోలు పై ప్లాంట్రానిక్స్ ఎమ్ఎల్2 బ్లూటూత్ హెడ్‌సెట్‌ను ఉచితంగా పొందవచ్చు.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ ఐ8262:

5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.3 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
స్మార్ట్ డ్యూయల్ యాక్టివ్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ప్రత్యేక తగ్గింపులో భాగంగా ఫోన్ ధర రూ.23,400. కొనుగోలు పై ప్లాంట్రానిక్స్ ఎంఎల్2 బ్లూటూత్ హెడ్‌సెట్ ఉచితం. కొనుగోలు చేసేందుకు క్లిక్

చేయండి.

 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ ఐ9192:

8 మెగాపిక్సల్ సీఎమ్ఓఎస్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెకండరీ కెమెరా,
4.27 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1.7గిగతాహెట్జ్ డ్యూయల్ కోర్ అప్లికేషన్ ప్రాసెసర్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

వై-ఫై కనెక్టువిటీ,ప్రత్యేక తగ్గింపులో భాగంగా ఫోన్ ధర రూ.22,990. కొనుగోలు పై ప్లాంట్రానిక్స్ ఎమ్ఎల్2 బ్లూటూత్ హెడ్‌సెట్‌ను ఉచితంగా పొందవచ్చు.కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ఎస్ఎమ్-సీ1010:

వై-ఫై కనెక్టువిటీ,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ప్రత్యేక తగ్గింపులో భాగంగా ఈ ఫోన్ ధర రూ.26,999. కొనుగోలు పై ఎమ్ఎల్2 బ్లూటూత్ హెడ్‌సెట్ ఉచితం. కొనుగోలు చేసేందుకు

క్లిక్ చేయండి.

 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3 ఐ9200:

వై-ఫై కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
6.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 400 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ప్రత్యేక తగ్గింపులో భాగంగా ఈ ఫోన్ ధర రూ.30,890. కొనుగోలు పై ఎమ్ఎల్2 బ్లూటూత్ హెడ్ సెట్ ఉచితం. కొనుగోలు చేసేందుకు క్లిక్

చేయండి.

 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 ఎన్7100:

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5.55 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
ప్రత్యేక తగ్గింపులో భాగంగా ఫోన్ పాత ధర రూ.31,500. కొనుగోలు పై ప్లాంట్రానిక్స్ ఎమ్ఎల్2 బ్లూటూత్ హెడ్ సెట్ ఉచితం. కొనుగోలు చేసేందుకు

క్లిక్ చేయండి.

 10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

10 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

కాంబో ఆఫర్ : సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్ ఐ9082 బ్లూ విత్ 8జీబి కార్డ్:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
స్లిమ్ డిజైనింగ్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మల్టీ విండో ఫర్ మల్టీ టాస్కింగ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఫోన్ పాత ధర రూ.21,700. ప్రత్యేక తగ్గింపులో భాగంగా రూ.18,249కి సొంతం చేసుకునే అవకాశం కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X