అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

Posted By:
  X

  దీపావళి సమీపిస్తున్న శుభతరుణంలో ఆన్‌లైన్ స్మార్ట్‌‍ఫోన్ మార్కెట్ డిస్కౌంట్ ఆఫర్లతో కళకళలాడుతోంది. ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఆన్‌లైన్ షాపర్ల కోసం భారీ రాయితీలతో కూడిన ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి. యాపిల్, లెనోవో, సామ్‌సంగ్, షియోమీ, వన్‌ప్లస్, హెచ్‌టీసీ వంటి ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు భారీ రాయితీలతో లభ్యమవుతున్నాయి. పండుగ స్పెషల్ డీల్స్‌లో భాగంగా 70% వరకు తగ్గింపుతో లభ్యమవుతున్న 10 అన్‌బాక్సుడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

  Read More : క్రియేటివ్ ఛార్జింగ్ స్టేషన్స్

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

  వన్‌ప్లస్ వన్
  ఫోన్ వాస్తవ ధర రూ.21,998
  పండుగ తగ్గింపులో భాగంగా రూ.16,999
  మీరు పొందే రాయితీ రూ.4,999
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  వన్‌ప్లస్ వన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 5.5 అంగుళాల 1080 పిక్సల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా స్పందించే శ్యానోజెన్ ఓస్ 12 లేదా వన్ ప్లస్ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ పేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ కనెక్టువిటీ, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఇంటర్నల్ మెమరీ ఆప్షన్స్ (16జీబి, 64జీబి).

   

  అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

  షియోమీ ఎంఐ4ఐ
  ఫోన్ వాస్తవ ధర రూ.12,999
  పండుగ తగ్గింపులో భాగంగా రూ.10,565
  మీరు పొందే రాయితీ 19%
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  షియోమీ ఎంఐ 4ఐ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920×1080పిక్సల్స్, 441 పీపీఐ), 1.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా‌కోర్ (1.1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ + 1.7గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్) 64 బిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు సీఎమ్ఓఎస్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్), డ్యుయల్ టోన్ ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ప్రత్యేకతలు ఎఫ్/1.8 అపెర్చర్, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), ఆండ్రాయిడ్ 50 లాలీపప్ ఆపరేటింగ్ సిస్టం, ఎమ్ఐయూఐ 6 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో. తెలుగు సహా 6 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 3జీ, డ్యుయల్ సిమ్, ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 4.1, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఫోన్‌లో పొందుపరిచారు. 3,120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

  షియోమి ఎంఐ4
  ఫోన్ వాస్తవ ధర రూ.19,999
  పండుగ తగ్గింపులో భాగంగా రూ.11,666
  మీరు పొందే రాయితీ 42%
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్, 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆధారంగా డిజైన్ చేసిన ఎంఐయూఐ 6 యూజర్ ఇంటర్ ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (క్విక్ చార్జింగ్ టెక్నాలజీతో). కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్).

   

  అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

  షియోమి ఎంఐ3
  ఫోన్ వాస్తవ ధర రూ.13,999
  పండుగ తగ్గింపులో భాగంగా రూ.10,019
  మీరు పొందే తగ్గింపు రూ.3,980
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి
  .

  5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, 441 పీపీఐ రిసల్యూషన్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8గిగాహెర్ట్జ్ ఎన్-విడియా టెగ్రా 4 ప్రాసెసర్, 2.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, ఎంఐయూఐ వీ5 (ఆండ్రాయిడ్ ఆధారం), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ (16జీబి, 64జీబి), 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

  యాపిల్ ఐఫోన్ 6 ప్లస్
  ఫోన్ వాస్తవ ధర రూ.65,000
  పండుగ తగ్గింపులో భాగంగా రూ.43,500
  మీరు పొందే తగ్గింపు రూ.43,500 (33%)
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  5.5 అంగుళాల తాకేతెర (రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్ ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), బ్యాటరీ సామర్థ్యం . ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందిస్తోంది. ఫోన్ బరువు 172 గ్రాములు, చుట్టుకొలత 158.10 x 77.80 x 7.10 మిల్లీమీటర్లు, ఫోన్ మందం 7.1 మిల్లీ మీటర్లు.

   

  అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

  సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3
  విడుదల సమయంలో ఫోన్ ధర రూ.28,950
  పండుగ తగ్గింపులో భాగంగా రూ.21,349
  మీరు పొందే రాయితీ రూ.7,601
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 కీలక స్పెసిఫికేషన్‌లు: 8 కోర్ ఎక్సినోస్ 5 ఆక్టా ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ రిసల్యూలసన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, హై‌ సీఆర్ఐ ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. కలర్ వేరియంట్స్: బ్లాక్, పింక్, వైట్. ఫోన్ పరిమాణం 151.2 x 79.2 x 8.3మిల్లీమీటర్లు, బరువు 168 గ్రాములు.

   

  అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

  షియోమీ రెడ్మీ నోట్ 4జీ
  విడదల సమయంలో ఫోన్ వాస్తవ ధర రూ. 9,900
  పండుగ తగ్గింపులో భాగంగా రూ.7,799
  మీరు పొందే తగ్గింపు రూ.2,101
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  5.5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు ( 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

  సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7
  విడుదల సమయంలో ఫోన్ వాస్తవ ధర రూ.32,000
  పండుగ తగ్గింపులో భాగంగా రూ.19,100
  మీరు పొందే రాయితీ రూ.12,900
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్ ( 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్ ఏ53 + 1.0గిగాహెర్ట్జ్ క్వాడ్ ఏ53), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం వంటి ప్రత్యేకతలను ఈ డివైస్ లో పొందుపరిచారు.

   

  అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

  సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5

  విడుదల సమయంలో ఫోన్ వాస్తవ ధర రూ.26,800
  పండుగ తగ్గింపులో భాగంగా రూ.15,899
  మీరు పొందే తగ్గింపు రూ.10,901
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,

  ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
  1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
  2జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్),
  2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్
  విడుదల సమయంలో ఫోన్ ధర రూ.45,000
  తగ్గింపులో భాగంగా రూ.36,999
  మీరు పొందే తగ్గింపు రూ.8,001
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ స్పెక్స్:

  5.1 అంగుళాల 1440పిక్సల్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే,
  ఎక్సినోస్ 7420 2.1/1.5గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
  కనెక్టువిటీ ఫీచర్లు (4జ ఎల్టీఈ, 3జీ, 2జీ),
  16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  3జీబి ర్యామ్ ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్,
  ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (32, 64, 128జీబి)
  2600ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

   

  అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

  గూగుల్ నెక్సుస్ 6
  విడుదల సమయంలో ఫోన్ వాస్తవ ధర రూ.34,999
  తగ్గింపులో భాగంగా రూ.21,999
  మీరు పొందే రాయితీ రూ.13,000
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  5.96 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం 2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

   

  అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

  హెచ్‌టీసీ డిజైర్ 820
  విడుదల సమయంలో ఫోన్ వాస్తవ ధర రూ.27,390
  తగ్గింపులో భాగంగా రూ.23,281
  మీరు పొందే రాయితీ రూ.4,109
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  స్పెక్స్:

  5.5 అంగుళాల డిస్ ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్,
  ఆక్టా కోర్ (1.5గిగాహెర్ట్జ్&1.0గిగాహెర్ట్జ్) క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 615 ప్రాసెసర్,
  అడ్రినో 410 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
  2జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
  అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ ఎల్,
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
  8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్),
  2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

  సామ్‌సంగ్ గెలాక్సీ ఇ5
  విడుదల సమయంలో ఫోన్ వాస్తవ ధర రూ.17,700
  తగ్గింపులో భాగంగా రూ.11,500
  మీరు పొందే రాయితీ రూ.6,200
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ స్పెక్స్:
  5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
  ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
  1.5జీబి ర్యామ, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,
  8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080పిక్సల్ వీడియో రికార్డింగ్),
  8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్),
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, ఏ-జీపీఎస్, గ్లోనాస్),
  2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

  నోకియా లుమియా 730
  విడుదల సమయంలో ఫోన్ వాస్తవ ధర రూ.17,249
  తగ్గింపులో భాగంగా రూ.9,999
  మీరు పొందే రాయితీ రూ.7,250
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ స్పెక్స్:
  డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 4.7 అంగుళాల క్లియర్ బ్లాక్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, విండోస్ ఫోన్ 8.1 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, 6.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, 3జీ/2జీ, జీపీఎస్, నోకియా మ్యాప్స్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్), 2220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ మందం 8.7 మిల్లీమీటర్లు, బరువు 130 గ్రాములు.

   

  అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

  లెనోవో వైబ్ ఎక్స్2
  విడుదల సమయంలో ఫోన్ ధర రూ.16,599
  తగ్గింపులో భాగంగా రూ.12,499
  మీరు పొందే తగ్గింపు రూ.4,100
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  లెనోవో వెబ్ ఎక్స్2 స్పెసిఫికేషన్‌లు.... 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2గిగాహెట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6595ఎమ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ), 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ చుట్టుకొలత 140.20 x 68.60 x 7.27 మిల్లీమీటర్లు, బరువు 120 గ్రాములు.

   

  అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

  సోనీ ఎక్స్‌పీరియా జెడ్3
  విడుదల సమయంలో ఫోన్ ధర రూ.36,999
  తగ్గింపులో భాగంగా రూ.31,449
  మీరు పొందే తగ్గింపు రూ.5,550
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  5.2 అంగుళాల డిస్‌ప్లే (పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్. 4కే వీడియో రికార్డింగ్ సౌలభ్యత), 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ క్వాలిటీతో వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు అలానే సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, యూఎస్బీ కనెక్టువిటీ, మైక్రో యూఎస్బీ సపోర్ట్), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

  హెచ్‌టీసీ డిజైర్ 816
  విడుదల సమయంలో ఫోన్ ధర రూ.21,990
  తగ్గింపులో భాగంగా రూ.18,691
  మీరు పొందే రాయితీ రూ.3,299
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  స్పెక్స్:

  5.5 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ 1.6గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 5.5 యూజర్ ఇంటర్ ఫేస్, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  English summary
  Diwali Special offers: Top 10 Unboxed Smartphones at up to 70% Discount. Read More in Telugu Gizbot...
  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more