పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

|

ఈ పండుగ్ సీజన్‌ ను పురస్కరించుకుని ఓ బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..? మీ కోసం ప్రత్యేక ధర తగ్గింపు పై పలు అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

 

(చిట్కా: స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ చార్జ్ త్వరగా తగ్గిపోటానికి గల ప్రధాన కారణం స్ర్కీన్. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు పెద్దవిగా ఉండటంతో ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. స్ర్ర్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను అవసరానికి సరిపడా ఎంపికచేసుకోవాలి. ఈ చర్యతో బ్యాటీరీ పవర్ కొంత మేర ఆదా అవుతుంది.)

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

Samsung Galaxy Core 2

విడదల సమయంలో ఫోన్ ధర రూ.13950,
పండుగ ఆఫర్‌లో భాగంగా 41% ధర తగ్గింపుతో రూ.8,299కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 4.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 768 ఎంబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

 పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్
 

పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

Samsung Galaxy Grand 2

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.24890
పండుగ ఆఫర్‌లో భాగంగా 30% ధర తగ్గింపుతో రూ.17,449కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.25 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్  మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1.5జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

 పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

Samsung Galaxy S Duos 3:

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.9710
పండుగ ఆఫర్‌లో భాగంగా 6శాతం ధర తగ్గింపుతో రూ.7,810కే సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్, డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3  మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబి ర్యామ్, 1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

Nokia Lumia 530 Dual Sim

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.8199
పండుగ ఆఫర్‌లో భాగంగా 30 శాతం ధర తగ్గింపుతో రూ.5768కే సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు: 4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్), విండోస్ ఫోన్ వీ8.1 ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 512 ఎంబి ర్యామ్, 1430 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

 పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

Karbonn Titanium Octane:

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.15,990
పండుగ ఆఫర్‌లో భాగంగా 44 శాతం ధర తగ్గింపుతో రూ.8,999కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆఫరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

 పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

Apple iPhone 5S

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.53,500
పండుగ ఆఫర్‌లో భాగంగా 38 శాతం ధర తగ్గింపుతో రూ.34,999కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు: 4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 640x1136పిక్సల్స్), ఐఓఎస్ వీ7.0.1 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 1570 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

 పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

Apple iPhone 5c

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.41,900
పండుగ ఆఫర్‌లో భాగంగా 40 శాతం ధర తగ్గింపుతో రూ.24,969కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు: 4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 640x1136పిక్సల్స్), ఐఓఎస్ వీ7 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ, 1507 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

 పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

Sony Xperia E3 Dual

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.12,990
పండుగ ఆఫర్‌లో భాగంగా 16 శాతం ధర తగ్గింపుతో రూ.10,946కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్), ఆండ్రాయడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2330 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

 పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

HTC Desire 816

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.27,390
పండుగ ఆఫర్‌లో భాగంగా 21శాతం ధర తగ్గింపుతో రూ.21,550కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు: 5.5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 2 తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2  కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1.5జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

 పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

HTC Desire 210

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.15,200
పండుగ ఆఫర్‌లో భాగంగా 17శాతం ధర తగ్గింపుతో రూ.12,627కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x800పిక్సల్స్),  ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకావం, 512 ఎంబి ర్యామ్, 1300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

 పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

XOLO Q1200

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.15,499
పండుగ ఆఫర్‌లో భాగంగా 38 శాతం ధర తగ్గింపుతో రూ.9,547కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

 పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

HTC Desire 516

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.15,200
పండుగ ఆఫర్‌లో భాగంగా 6శాతం ధర తగ్గింపుతో రూ.12,489కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు: 5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్

సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగతా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్

సిమ్, 3జీ, వై-ఫై, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,

1జీబి ర్యామ్, 1950 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

 పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

Micromax Canvas Power A96

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.12,999
పండుగ ఆఫర్‌లో భాగంగా 52శాతం ధర తగ్గింపుతో రూ.6,499కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు: 5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x854పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్

ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు

విస్తరించుకునే సౌలభ్యత, 512 ఎంబి ర్యామ్, 4000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

 పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

Panasonic P51:

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.26,990
పండుగ ఆఫర్‌లో భాగంగా 53శాతం ధర తగ్గింపుతో రూ.12,599కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్

ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు

విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

 పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

పండుగ ఆఫర్లు: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు డిస్కౌంట్

HTC Desire 616

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.18,700
పండుగ ఆఫర్‌లో భాగంగా 12శాతం ధర తగ్గింపుతో రూ.16,499కే సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు: 5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2000 ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Diwali And Vijayadasami Offers: Top 20 Smartphones With Upto 50% Discount. Read more in Telugu Gizbot.........

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X