చరిత్ర సృష్టించిన ఫోన్‌లు!

Posted By:

ఏప్రిల్ 3, 1973.. మార్టిన్ కూపర్ తన చేతిలోని బరువైన హ్యాండ్ హెల్డ్ డివైస్‌తో మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్‌ను చేసారు. చరిత్రలో చిరస్మరణీయమైన రోజుగా గుర్తింపు తెచ్చుకున్న అనాటి నుంచి ఈనాటి వరకు మొబైల్ ఫోన్‌ల విభాగంలో అనేక మార్పలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. నేటి ప్రత్యేక కథనంలో చరిత్ర పుటల్లో చెరగిన ముద్ర వేసుకున్న 10 మొబైల్ ఫోన్‌లకు సంబంధించి ఆసక్తిర విషయాలను మీ మందుంచుతున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చరిత్ర సృష్టించిన ఫోన్‌లు

నోకియా 5110:

నోకియ నుంచి 1990 సమయంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ మొబైల్ ఫోన్ సంస్కృతికి ప్రజలు అలవాటు పడేలా చేసింది. ఫోన్ అప్పర్ కార్నర్ పై చిన్నా యాంటీనాతో దర్శనమిచ్చిన ఈ ఫోన్ 84/48 పిక్సల్ మోనో క్రోమ్ డిస్‌ప్లేతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది.

 

చరిత్ర సృష్టించిన ఫోన్‌లు

నోకియా 3310:


నోకియా 3310, భారత్ లో చాలా మందికి ఇదే మొదటి ఫోన్. ధృడంగా ఉండే ఈ బల్కీ ఫోన్ గొప్పతనం గురించి ఇప్పటికి మార్కెట్లో చర్చించుకుంటూనే ఉంటారు.

 

చరిత్ర సృష్టించిన ఫోన్‌లు


ఈ ఫ్లిప్ మోడల్ సామ్‌సంగ్ ఫోన్, ఫ్లిప్ అలానే క్లామ్ షెల్ మోడల్ ఫోన్ లకు పునాదిగా నిలిచినపప్పటికి మార్కెట్లో అంతగా నిలవలేకపోయాయి.

చరిత్ర సృష్టించిన ఫోన్‌లు

బ్లాక్‌బెర్రీ బోల్డ్

కెనడాకు చెందిన ఈ మొబైల్ ఫోన్ ల కంపెనీ ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించింది. అయితే కాల క్రమంలో తన ప్రాచుర్యాన్ని కోల్పోతూ వచ్చింది. ఈ బ్రాండ్ విడుదల చేసిన స్విఫ్ట్ క్వర్టీ కీబోర్డ్ ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ బోల్డ్' ఫోన్ టైపింగ్ ను మరింత సులభతరం చేసేసింది.

 

చరిత్ర సృష్టించిన ఫోన్‌లు

ఈ స్లైడర్ ఫోన్, పూర్తి సైజు క్వర్టీ కీప్యాడ్ అనే టచ్ స్ర్కీన్ లో విడుదలై యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తించింది. ఈ ఫోన్ లో ఈమెయిల్ సౌకర్యం కూడా ఉండటం విశేషం. అడ్వాన్సుడ్ టెక్నాలజీతో విడుదలైన తొలి ఫోన్‌లలో హెచ్‌టీసీ టైటిన్ కూడా ఒకటి.

చరిత్ర సృష్టించిన ఫోన్‌లు


నోకియా 6610ఐ

కెమెరాతో విడుదలైన ఈ ఫోన్ అప్పట్లో మార్కెట్ హాట్ టాపిక్ అయ్యింది.

 

చరిత్ర సృష్టించిన ఫోన్‌లు

నోకియా 1110

2000 సంవత్సరం మధ్యలో విడుదలైన ఫోన్ తక్కువ ధర ట్యాగ్ తో లక్షలాది మంది యూజర్లను ఆకట్టుకోగలిగింది.

 

చరిత్ర సృష్టించిన ఫోన్‌లు

సోనీ వాక్‌మెన్ డబ్ల్యూ610

సోనీ వాక్‌మెన్ సిరీస్ నుంచి మ్యూజిక్ ప్లేయర్ ప్రత్యేకతతో విడుదలైన ఈ ఫోన్ సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది.

 

చరిత్ర సృష్టించిన ఫోన్‌లు


అత్యధికంగా అమ్ముడైన ఫ్లిప్ ఫోన్‌లలో మోటరోలా రాజర్ వీ3 ఒకటి.

చరిత్ర సృష్టించిన ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్

యాపిల్ కంపెనీ నుంచి 2007లో విడుదలైన మొట్టమొదటి ఐఫోన్ మొబైల్ ప్రపంచం రూపురేఖలనే మార్చేసింది. టచ్ స్ర్కీన్, పెద్ద పెద్ద ఐకాన్ లు, స్టాండర్డ్ ఫీచర్లు

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Do you remember your first phone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot