Home
Mobile

ఈ వాలెంటైన్స్ డేకి ఇదే బెస్ట్ గిఫ్ట్.. పోకో ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో ఊహించని ఆఫర్లు!

POCO Valentines Day Sale: ప్రేమికుల రోజున లవర్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారా.. అయితే మీ లవర్‌కి చెప్పకుండానే... సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా కొత్త POCO స్మార్ట్‌ఫోన్ కొనివ్వడం తెలివైన ఐడియా. ఎందుకంటే POCO ఇండియా వాలెంటైన్స్ వీక్‌లో అదిరిపోయే ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది. 2025, ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఈ ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇవి తక్కువ బడ్జెట్‌లోనే ఎక్కువ ఫీచర్లు ఆఫర్ చేస్తాయి.

పోకో M సిరీస్, X7 సిరీస్ వంటి పవర్‌ఫుల్ ఫోన్లు బ్యాంక్ ఆఫర్లతో మీ కోసం రెడీగా ఉన్నాయి. వీటిని అమ్మాయిలుగా కాకుండా అబ్బాయిలకి కూడా బహుమతిగా ఇవ్వచ్చు. అందరి అవసరాలకు తగినట్లుగా ఈ ఫోన్లు బెస్ట్ ఫీచర్లతో వస్తున్నాయి. మరి ఇంకెందుకు లేటు, బెస్ట్ డీల్స్ ఏవో చూసేద్దాం.

Dont Tell Your Valentine    POCO Valentines Day Sale  The Latest Flipkart Sale Drops Prices

* పోకో M సిరీస్

- పోకో M6 ప్లస్ 5G - బడ్జెట్‌లో బెస్ట్ డీల్..

పోకో M6 ప్లస్ 5G ఫోన్‌ని SBI లేదా HDFC కార్డ్స్‌తో కొంటే, కేవలం రూ.10,249 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 6.79-అంగుళాల ఫుల్ HD+ IPS LCD డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది కాబట్టి, డైలీ యూసేజ్‌కి పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది.

4GB లేదా 6GB RAM ఆప్షన్స్‌తో పాటు 64GB లేదా 128GB స్టోరేజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కెమెరా విషయానికొస్తే, బ్యాక్‌సైడ్ 108MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇందులో అందించిన 5,030mAh బ్యాటరీ రోజంతా వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

* POCO M7 ప్రో 5G - బెటర్ డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్..

పోకో M7 ప్రో 5G ఫోన్‌ని SBI లేదా HDFC కార్డ్స్‌తో కొంటే, కేవలం రూ.13,499కే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ లో 6.67-అంగుళాల GOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అంటే కలర్స్ చాలా వైబ్రెంట్ గా, విజువల్స్ స్మూత్ గా ఉంటాయి.

ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది కాబట్టి, పర్ఫార్మెన్స్, ఎఫిషియెన్సీ రెండూ చాలా బాగుంటాయి. గేమింగ్, స్మూత్ స్క్రోలింగ్ కోసం ఈ ఫోన్ అయితే పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ ఫోన్ గిఫ్ట్ ఇచ్చి మీ వాలెంటైన్‌ని చాలా సంతోష పెట్టొచ్చు.

* పోకో X7 సిరీస్

పోకో X7 ప్రో 5G – మిడ్-రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్

పోకో X7 ప్రో 5G, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లలో టాప్ మోడల్. దీన్ని SBI లేదా ICICI కార్డ్స్ తో కొంటే, కేవలం రూ.24,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 6.87-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది, విజువల్స్ చాలా షార్ప్‌గా, పర్ఫార్మెన్స్ స్మూత్‌గా ఉంటుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 8400-అల్ట్రా ప్రాసెసర్, HyperOS 2.0తో వస్తుంది కాబట్టి, స్పీడ్, ఎఫిషియెన్సీ రెండూ సూపర్ ఉంటాయి. కెమెరా విషయానికొస్తే, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)తో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఫొటోలు, వీడియోలు హై-క్వాలిటీలో వస్తాయి. ఇది 6,550mAh బ్యాటరీ, 90W హైపర్‌చార్జ్ టెక్నాలజీతో వస్తుంది.

* పోకో X7 5G - బ్యాలెన్స్‌డ్ పర్ఫార్మెన్స్

పోకో X7 5G ఫోన్‌ని SBI లేదా HDFC కార్డ్స్ తో కొంటే, డిస్కౌంట్ ధర రూ.18,999కే లభిస్తుంది. ఇది 6.67-అంగుళాల AMOLED, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్టైలిష్ డిజైన్ కూడా ఉంది. ప్రో వెర్షన్ కంటే తక్కువ ధరలో అన్ని ఫీచర్లు కావాలంటే, ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్.

* ముఖ్యమైన విషయాలు

ఈ డిస్కౌంట్లు ఫ్లిప్‌కార్ట్‌లో వాలెంటైన్స్ వీక్ సేల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. స్టాక్, బ్యాంక్ ఆఫర్లను బట్టి ధరలు మారవచ్చు. ఇది లిమిటెడ్ టైమ్ సేల్ మాత్రమే, తక్కువ ధరలో పోకో స్మార్ట్‌ఫోన్ కొనడానికి ఇదే మంచి ఛాన్స్, మిస్ చేసుకోకండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Surprise your Valentine with a POCO phone. Flipkart's Valentine's Day sale (Feb 7-14, 2025) offers big discounts on POCO M & X series.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X