నిజాలను నిగ్గుతేల్చే ఆ వీడియో..?
ఇప్పటి వరకు ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 అదేవిధంగా ఆపిల్ ఐఫోన్ 4ఎస్‌లు ఉత్తమమైనవి. వీటిలో మీరు ఏ మోడల్‌ని ఎంపిక చేసుకుంటారు. ఈ హ్యాండ్‌సెట్‌లకు సంబంధించి ఆపరేటింగ్ సిస్టం, స్పెసిఫికేషన్స్ , ధర తదితర అంశాలను పక్కనబెడితే స్ర్కీన్‌తో కూడిన ముందు భాగాల్లో ఏది మన్నికగా ఉంటుంది..?, ఈ అంశానికి సంబంధించి ఇటీవల నిర్వహించిన ‘డ్రాప్‌టెస్ట్’ పలు కీలక అంశాలను బహిర్గతం చేసింది. రెండు దిగ్గజ బ్రాండ్‌ల మధ్య నెలకున్న ఈ పరీక్ష, గ్యాడ్జెట్ ప్రియుల ఉత్కంఠను రెట్టింపు చేసిందనటంలో ఎటువంటి సందేహం లేదు.
డ్రాప్‌టెస్ట్‌లో భాగంగా సమాన ఎత్తు నుంచి గెలాక్సీ ఎస్3 అదేవిధంగా ఐఫోన్4ఎస్‌లను వివిధ కోణాల్లో కిందకు పడవేయటాన్ని కింద జత చేసిన వీడియోలో గమనించవచ్చు. పోటీలో ఎవరకు నిలిచారనుకుంటున్నారు..?, ఏ ఫోన్ గెలిచిందనుకుంటున్నారు..?, మీ ఉత్కంఠకు తెరపడాలంటే ఈ వీడియోను తప్పక చూడాల్సిందే.
ARRANGE VEDIO HERE:
డ్రాప్‌టెస్ల్ అనంతరం వెలుగులోకి వచ్చిన అంశాలు నిజంగా ఆశ్చర్యచకితులను చేసాయి. స్ర్కీన్ ముందు భాగంలో తక్కువగా గీతలు ఏర్పడిన ఫోన్ పని చెయ్యటం మానేసింది..?, పూర్తిగా దెబ్బతిన్న ఫోన్ మాత్రం చెక్కుచెదరకుండా పనిచేస్తుంది..?


Click it and Unblock the Notifications