50గంటల బ్యాటరీ లైఫ్‌తో యోటా డ్యూయల్ డిస్‌ప్లే ఫోన్ విడుదల

|

50 గంటల బ్యాటరీ లైఫ్ ఇంకా రెండు వైపుల డిస్ ప్లే వ్యవస్థతో రూపుదిద్దుకన్న ‘యోటా ఫోన్'ను క్రిస్మస్ కానుకగా రష్యా మార్కెట్లో విడుదల చేసారు. రష్యాతో పాటు ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాల్లో ఈ ఫోన్ లభ్యంకానుంది. అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ లను 2014 నుంచి విక్రయించనున్నారు.

50గంటల బ్యాటరీ లైఫ్‌తో యోటా డ్యూయల్ డిస్‌ప్లే ఫోన్ విడుదల

రెండు డిస్‌ప్లే వ్యవస్థలను కలిగి ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌ను తొలిగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రదర్శించంటం జరిగింది. ఈ డ్యూయల్ స్ర్కీన్ ఫోన్ ప్రైమరీ డిస్‌ప్లే ఎల్‌సీడీ వ్యవస్థను కలిగి ఉంటుంది. సెకండరీ డిస్‌ప్లే ఈ-ఇంక్ వ్యవస్థను కలిగి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్ ధర అంచనా $500 డాలర్లు.

ఫీచర్లు: సింగిల్ సిమ్, ఫోన్ పరిమాణం 133.6 x 67 x 9.99మిల్లీ మీటర్లు, బరువు 146 గ్రాములు, 4.3 అంగుళాల ఎలక్ట్రానిక్ పేపర్ స్ర్కీన్ (రిసల్యూషన్360× 640పిక్సల్స్), 4.3 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1.7గిగాహెట్జ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, ఎల్టీఈ కనెక్టువిటీ, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

50గంటల బ్యాటరీ లైఫ్‌తో యోటా డ్యూయల్ డిస్‌ప్లే ఫోన్ విడుదల

50గంటల బ్యాటరీ లైఫ్‌తో యోటా డ్యూయల్ డిస్‌ప్లే ఫోన్ విడుదల

వీడియో 1

50గంటల బ్యాటరీ లైఫ్‌తో యోటా డ్యూయల్ డిస్‌ప్లే ఫోన్ విడుదల

50గంటల బ్యాటరీ లైఫ్‌తో యోటా డ్యూయల్ డిస్‌ప్లే ఫోన్ విడుదల

వీడియో 2

50గంటల బ్యాటరీ లైఫ్‌తో యోటా డ్యూయల్ డిస్‌ప్లే ఫోన్ విడుదల

50గంటల బ్యాటరీ లైఫ్‌తో యోటా డ్యూయల్ డిస్‌ప్లే ఫోన్ విడుదల

వీడియో 3

50గంటల బ్యాటరీ లైఫ్‌తో యోటా డ్యూయల్ డిస్‌ప్లే ఫోన్ విడుదల

50గంటల బ్యాటరీ లైఫ్‌తో యోటా డ్యూయల్ డిస్‌ప్లే ఫోన్ విడుదల

వీడియో 4

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X