డ్యూయల్ సిమ్ పెద్ద‌స్ర్కీన్ ఫాబ్లెట్‌లు (తక్కువ ధర)

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/dual-sim-budget-android-ics-phablets-with-5-inch-display-launched-in-india-in-2012-2.html">Next »</a></li></ul>

 డ్యూయల్ సిమ్ పెద్ద‌స్ర్కీన్ ఫాబ్లెట్‌లు (తక్కువ ధర)

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ విడుదల అనంతరం పెద్ద‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లకు అనూహ్య స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో గెలాక్సీ నోట్‌కు సక్సెసర్ వర్షన్‌గా గెలాక్సీ నోట్2ను సామ్‌సంగ్ అందుబాటులోకి తెచ్చింది. ఎల్‌జీ ‘ఆప్టిమస్ వీయూ’ పేరుతో తన తొలి ఫాబ్లెట్‌ను పరిచయం చేయగా, హెచ్‌టీసీ జే బటర్‌ఫ్లై, డ్రాయిడ్ డీఎన్ఏ వేరియంట్‌‍లలో రెండు సరికొత్త ఫాబ్లెట్‌లను పరిచయం చేసింది. ఇండియన్ మార్కెట్లోనూ ఫాబ్లెట్‌లకు మంచి ఆదరణే ఉంది. దేశీయ బ్రాండ్‌లైన కార్బన్, మైక్రోమ్యాక్స్,  ఇంటెక్స్, జింక్, వికెడ్‌లీక్ తదితర బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధర్లలో ఫాబ్లెట్‌లను ఆవిష్కరించాయి. 2012లో దేశవాళీ కంపెనీలు ఆవిష్కరించిన టాప్-10 బడ్జెట్ ఫ్రెండ్లీ ఫాబ్లెట్‌లను ఇప్పుడు చూద్దాం.......

ఈ మోడళ్లు యమా హాట్ (30 పిచ్చెక్కించే ఫోటోలు)

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/dual-sim-budget-android-ics-phablets-with-5-inch-display-launched-in-india-in-2012-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot