Home
Mobile

మీ ఫ్రెండ్ సర్కిల్ ఎంత పెద్దదైనా..?

By Super
Dual SIM Micromax A50 superphone specifications


మీ స్నేహితుల బృందంతో స్మార్ట్ కమ్యూనికేషన్ ఏర్పరుచుకునేందుకు పటిష్టమైన సూపర్ ఫోన్‌ను మైక్రోమ్యాక్స్ డిజైన్ చేసింది. డ్యూయల్ సిమ్ సౌలభ్యతతో పాటు ఆధునిక ఫీచర్లతో సుసంపన్నమైన ఈ హ్యాండ్‌సెట్ పేరు మైక్రోమ్యాక్స్ ఏ50. ఆండ్రాయిడ్ వోఎస్ ఆధారితంగా పనిచేసే ఈ ఫోన్లో Aisha అనే వాయిస్ కమాండ్ అప్లికేషన్‌ను నిక్షిప్తం చేశారు. సిరీ వాయిస్ కమాండ్ అప్లికేషన్ తరహాలో ఈ ఫీచర్ పని చేస్తుంది. ఈ సౌలభ్యతతో మాటలు ఆధారితంగా డివైజ్ స్పందించడం మొదలుపెడుంది.

Aisha అంటే ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ స్పీచ్ హ్యాండ్‌సెట్ అసిస్టెంట్’. ఈ అప్లేకేషన్ పదాలను చర్యలలోకి అనువదించగలదు. అంటే నోటీ ద్వారా మీరు ఇచ్చే కమాండ్‌లకు ఈ అప్లికేషన్ ప్రతిస్పందిస్తుంది. ఉదాహరణకు: ‘What is the weather in vijayawada’ అని మీరు వాయిస్ కమాండ్ ఇస్తే టక్కన ‘The weather will be rainy and cool’అని సమాధానం ఇస్తుంది.

మైక్రోమ్యాక్స్ ఏ50 ఫీచర్లు:

డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్,

టచ్ స్ర్కీన్,

2మెగా పిక్సల్ రేర్ కెమెరా,

ఆడియో ప్లేయర్,

వీడియో ప్లేయర్,

ఇన్‌బుల్ట్ గేమ్స్,

లౌడ్ స్సీకర్స్,

ఆడియో జాక్,

నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ,3జీ),

కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ సపోర్ట్, హెచ్ టిఎమ్ఎల్ బ్రౌజర్),

ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

650మెగాహెడ్జ్ ప్రాసెసర్,

1200mAh బ్యాటరీ (స్టాండ్‌బై 240 గంటలు, టాక్‌టైమ్ 4 గంటలు),

ధర అంచనా రూ.5000.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X