రూ.599కే డ్యుయల్ సిమ్ ఫోన్

Written By:

స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉండే సాధారణ ఫోన్ వినియోగదారులు తక్కువ ధరల్లో ఫీచర్ ఫోన్ కోసం ఎదరుచూస్తుంటారు. ఇటువంటి వారి కోసం మైక్రోమాక్స్, ఇంటెక్స్, ఇన్‌ఫోకస్ వంటి బ్రాండ్‌లు రూ.500కే డ్యుయల్ సిమ్ ఫోన్‌లను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. మార్కెట్లో రూ.1000కంటే ధరల్లో లభ్యమవుతున్న 10 బెస్ట్ డ్యుయల్ సిమ్ ఫీచర్ ఫోన్ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More: అంగరాక గ్రహం పై శాస్వుత నివాసం కష్టమే...?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.1000కంటే ధరల్లో బెస్ట్ డ్యుయల్ సిమ్ ఫీచర్ ఫోన్లు

మైక్రోమాక్స్ జాయ్ ఎక్స్1850
బెస్ట్ ధర రూ.699 (షాప్‌క్లూస్‌లో)

ప్రత్యేకతలు:

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
1.8 అంగుళాల డిస్‌ప్లే,
ఎఫ్ఎమ్ రేడియ్
0.8 మెగా పిక్సల్ కెమెరా,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.1000కంటే ధరల్లో బెస్ట్ డ్యుయల్ సిమ్ ఫీచర్ ఫోన్లు

ఇంటెక్స్ ఇకో 102

బెస్ట్ ధర రూ.699 (అమెజాన్‌లో)

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
1.8 అంగుళాల డిస్‌ప్లే,
ఎఫ్ఎమ్ రేడియ్
0.3 మెగా పిక్సల్ కెమెరా,
800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.1000కంటే ధరల్లో బెస్ట్ డ్యుయల్ సిమ్ ఫీచర్ ఫోన్లు

ఇన్‌ఫోక్స్ ఎఫ్120 (షాప్‌క్లూస్‌లో)
బెస్ట్ ధర రూ.599
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
2.4 అంగుళాల డిస్‌ప్లే,
ఎఫ్ఎమ్ రేడియో
2మెగా పిక్సల్ కెమెరా,
32 ఎంబి ర్యామ్
1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.1000కంటే ధరల్లో బెస్ట్ డ్యుయల్ సిమ్ ఫీచర్ ఫోన్లు

మైక్రోమాక్స్ ఎక్స్601
బెస్ట్ ధర రూ.813 (ఇండియాటైమ్స్ షాపింగ్)

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
2.4 అంగుళాల డిస్‌ప్లే,
ఎఫ్ఎమ్ రేడియో
0.3 మెగా పిక్సల్ కెమెరా,
1450ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.1000కంటే ధరల్లో బెస్ట్ డ్యుయల్ సిమ్ ఫీచర్ ఫోన్లు

ఐ కాల్ కే33 ప్లస్
బెస్ట్ ధర రూ.599 (ఫ్లిప్‌కార్ట్)

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
2.4 అంగుళాల డిస్‌ప్లే,
ఎఫ్ఎమ్ రేడియో
0.3 మెగా పిక్సల్ కెమెరా,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.1000కంటే ధరల్లో బెస్ట్ డ్యుయల్ సిమ్ ఫీచర్ ఫోన్లు

ఇంటెక్స్ నియో వీ ప్లస్ ఎఫ్ఎమ్
బెస్ట్ ధర రూ.799 (షాప్‌క్లూస్‌లో)

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
1.8 అంగుళాల డిస్‌ప్లే,
ఎఫ్ఎమ్ రేడియ్
0.3 మెగా పిక్సల్ కెమెరా,
800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.1000కంటే ధరల్లో బెస్ట్ డ్యుయల్ సిమ్ ఫీచర్ ఫోన్లు

మైక్రోమాక్స్ ఎక్స్704
బెస్ట్ ధర రూ.992 (ఇండియాటైమ్స్ షాపింగ్)

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
2.4 అంగుళాల డిస్‌ప్లే,
ఎఫ్ఎమ్ రేడియో
0.3 మెగా పిక్సల్ కెమెరా,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.1000కంటే ధరల్లో బెస్ట్ డ్యుయల్ సిమ్ ఫీచర్ ఫోన్లు

ఇంటెక్స్ నియో 205
బెస్ట్ ధర రూ.799
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
1.8 అంగుళాల డిస్‌ప్లే,
ఎఫ్ఎమ్ రేడియ్
0.3 మెగా పిక్సల్ కెమెరా,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.1000కంటే ధరల్లో బెస్ట్ డ్యుయల్ సిమ్ ఫీచర్ ఫోన్లు

మైక్రోమాక్స్ ఎక్స్610
బెస్ట్ ధర రూ.920 (ఇండియాటైమ్స్ షాపింగ్)
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,

1.8 అంగుళాల డిస్‌ప్లే,
ఎఫ్ఎమ్ రేడియ్
0.3 మెగా పిక్సల్ కెమెరా,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.1000కంటే ధరల్లో బెస్ట్ డ్యుయల్ సిమ్ ఫీచర్ ఫోన్లు

మైక్రోమాక్స్ ఎక్స్605
బెస్ట్ ధర రూ.852 (ఇండియాటైమ్స్ షాపింగ్)

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
2.4 అంగుళాల డిస్‌ప్లే,
ఎఫ్ఎమ్ రేడియో
0.3 మెగా పిక్సల్ కెమెరా,
1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Dual SIM Mobiles below 1000. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot