రేటు వింటే.. రూటు మార్చుకుంటారు!

Posted By: Prashanth

రేటు వింటే.. రూటు మార్చుకుంటారు!

 

కమ్యూనికేషన్ అవసరాలతో పాటు వినోదపు అవసరాలను తీర్చే అత్యాధునిక మొబైల్ ఫోన్‌ను సేజ్(Xage) సంస్థ ఆవిష్కరించింది. దీని ధర రూ.1400. డ్యూయల్ సిమ్ సామర్ధ్యం కలిగిన ఈ డివైజ్ పేరు ‘సేజ్ ఎమ్198 ఇకా’.ఏర్పాటు చేసిన ఆల్ఫా న్యూమరిక్ మల్టీ టాప్ కీప్యాడ్ సౌకర్యవంతమైన టైపింగ్‌కు ఉపకరిస్తుంది.

ఫోన్ కీలక ఫీచర్లు:

డ్యూయల్ సిమ్ సామర్ధ్యం,

1.3మెగాపిక్సల్ రేర్ కెమెరా,

ఉత్తమ క్వాలిటీ ఆడియో, వీడియో ప్లేయర్,

ఉత్తమ సౌండ్ క్వాలిటీనందించే స్పీకర్లు,

ఎల్ఈడి టార్చ్,

స్ర్కీన్ పరిమాణం 1.8 అంగుళాలు,

ఎఫ్ఎమ్ రేడియో,

ఆటోకాల్ రికార్డ్,

1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

బ్లూటూత్ కనెక్టువిటీ,

మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమరీని 8జీబికి పొడిగించుకునే సౌలభ్యత.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot