మోటరోలా 'డ్యూయల్ సిమ్' టచ్ స్క్రీన్ ఫోన్

By Prashanth
|
Motorola XT532

ఇండియన్ మొబైల్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న మొబైల్ తయారీ సంస్ద మోటరోలా. అలాంటి మోటరోలా మొబైల్ సంస్ద విడుదల చేసిన ప్రతి ఉత్పత్తిలో కూడా తనదైన శైలిలో కొత్త ఫీచర్స్‌ని ప్రవేశపెడుతూ వచ్చింది. ఇటీవల మార్కెట్లోకి మోటరోలా ఎక్స్‌టి 532 డ్యూయల్ సిమ్ టచ్ స్క్రీన్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. దాని ప్రత్యేకతలు వన్ ఇండియా పాఠకులకు ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది.

'మోటరోలా ఎక్స్‌టి 532' ప్రత్యేకతలు:

 

* Dual SIM

* Touch screen

* 3.5 inch display

 

* Vibration alert and MP3 ringtones

* Expandable memory up to 32GB

* GPRS/EDGE support

* WLAN

* Bluetooth and USB connectivity options

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 3.5 ఇంచ్ టిఎఫ్‌టి కెపాసిటివ్ టచ్ స్క్రీన్‌ని రూపొదించారు. మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన పోటోలను తీయడమే కాకుండా, వీడియోలను సొంతం చేసుకోవచ్చు. ఎల్‌ఈడి ఫ్లాష్ కెమెరా ప్రత్యేకం.

మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 800MHz క్వాలికామ్ MSM7227T-1 ప్రాససెర్‌ని నిక్షప్తం చేయడం జరిగింది. గ్రాపిక్స్‌ని ప్రాసెసింగ్ చేసేందుకు గాను Adreno 200 యూనిట్‌ని నిక్షప్తం చేశారు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 512 MB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా మెమరీని విస్తరించుకోవచ్చు.

పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను Lithium–ion బ్యాటరీని నిక్షప్తం చేశారు. మోటరోలా ఎక్స్‌టి532 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ వర్సన్ 2.3.7 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 30,000 వరకు ఉండవచ్చునని అంచనా..

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X