దసరా.. దీపావళి ధమాకా, ఒక ఫోన్ కొంటే మరొకటి ఉచితం

Posted By:

భారత్ వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో దసరా, దీపావళి పండుగల జోరు ఊపందుకుంది. ఈ పండుగల శోభను పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు మొదలుకుని, ప్రముఖ బ్రాండ్‌ల ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ల వరకు స్మార్ట్‌ఫోన్‌ల పై ప్రత్యేక రాయితీలను అందిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు పై బిగ్‌సీ మొబైల్స్ అందిస్తోన్న 1+1 ఫ్రీ ఆఫర్ల వివరాలను మీముందుకు తీసుకువస్తున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దసరా.. దీపావళి ధమాకా, ఒక ఫోన్ కొంటే మరొకటి ఉచితం

Samsung Galaxy Grand Quattro (సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో)
ఫోన్ ధర రూ.14199
ఆఫర్: ఫోన్ కొనుగోలు పై రూ.5,000 విలువ చేసే హెచ్‌సీఎల్ టాబ్లెట్‌ను ఉచితంగా పొందే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో ప్రత్యేకతలు : డ్యూయల్ సిమ్, 4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, అడ్రినో 203 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

దసరా.. దీపావళి ధమాకా, ఒక ఫోన్ కొంటే మరొకటి ఉచితం

HTC Desire 210 (హెచ్‌టీసీ డిజైర్ 210)
ఫోన్ ధర రూ.10499
ఆఫర్: ఫోన్ కొనుగోలు పై రూ.5,000 విలువ చేసే హెచ్‌సీఎల్ టాబ్లెట్ ను ఉచితంగా పొందే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు : 4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 512 ఎంబి ర్యామ్, 1300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

దసరా.. దీపావళి ధమాకా, ఒక ఫోన్ కొంటే మరొకటి ఉచితం

Nokia Lumia 630 Dual Sim (నోకియా లూమియా 630 డ్యూయల్ సిమ్):
ధర రూ.11,999
ఆఫర్: ఫోన్ కొనుగోలు పై రూ.5,000 విలువ చేసే హెచ్‌సీఎల్
టాబ్లెట్‌ను ఉచితంగా పొందే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లు: 4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్), విండోస్ ఫోన్ వీ8.1 ఆపరేటింగ్ సిసట్ం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3జీ, వై-ఫై, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 512 ఎంబి ర్యామ్, 1830 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

దసరా.. దీపావళి ధమాకా, ఒక ఫోన్ కొంటే మరొకటి ఉచితం

Celkon C4040 (సెల్‌కాన్ సీ4040)
ఫోన్ ధర రూ.1990
ఆఫర్: ఫోన్ కొనుగోలు పై రూ.1990 విలువ చేసే డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్ ఉచితం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు : 2.4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 240x320పిక్సల్స్), 1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ సిమ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

దసరా.. దీపావళి ధమాకా, ఒక ఫోన్ కొంటే మరొకటి ఉచితం

Nokia Asha 208 (నోకియా ఆషా 508)
ధర రూ.4,499
ఆఫర్: ఫోన్ కొనుగోలు పై డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్ ఉచితం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 2.4 అంగుళాల ఎల్‌‍సీడీ తాకేతెర (రిసల్యూషన్ 240x320పిక్సల్స్), 1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3జీ కనెక్టువిటీ, 64ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 256 ఎంబి ర్యామ్, 1020 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Dussehra/Vijayadasami Offers in India: Buy 1 And Get 1 Free Offer On Top 5 Mobile Phones. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot