ఆ రహస్య చిత్రాలు లీక్?

Posted By: Prashanth

Apple iPhone

 

గత కొంత కాలంగా, ఆపిల్ రూపొందిస్తున్న ఐఫోన్5కు సంబంధించి అనేక ఊహాజనితమైన సమాచారాన్ని వెబ్ ద్వారా వింటున్నాం. వీటిలో కొన్ని వాస్తవాలు కాగా మరి కొన్ని ఆవాస్తవాలు. ప్రతి అంశంలోనూ అత్యంత గోప్యతగా వ్యహరించే ఆపిల్ తన ఐఫోన్, ఐప్యాడ్‌లకు సంబంధించిన నమూనాలను బహిర్గతం చేసింది. కళ్లు చెదిరే ఈ డిజైన్‌లు నిపుణుల సృజనకు అద్దం పడుతున్నాయి. ఈ విధమైన అంతర్గత రూపకల్పనలను ఆపిల్ మొట్టమొదటిసారిగా బయపెట్టింది. ఐఫోన్ డిజైనింగ్‌కు సంబంధించిన అంతిమ ఆలోచనను ఆపిల్, సోనీ ద్వారా సేకరించినట్లు సామ్‌సంగ్ ఇటీవల పేర్కొంది. ఆపిల్ ఐపాడ్, ఐఫోన్ ప్రారంభ నమూనాలకు సంబంధించి ఆపిల్ చేసిన ప్రయత్నాలను ఈ ఫోటో గ్యాలరీలో చూడొచ్చు.

Read In English

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

iPad display

iPad display

iPod back panel

iPod back panel

Stylus support

Stylus support

iPad front

iPad front

iPad

iPad

iPhone display

iPhone display

iPhone design

iPhone design

iPhone prototype

iPhone prototype

Hexagonal iPhone front

Hexagonal iPhone front

Hexagonal iPhone back

Hexagonal iPhone back
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ బహిర్గతం చేసిన నమూనాలలో హెక్సాగన్ ఐఫోన్‌కు సంబంధించిన నమూనాలు ఉండటం విశేషం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot