Just In
- 8 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 11 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 1 day ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
Don't Miss
- Movies
Michael day 1 collections మైఖేల్‌కు తమిళ, తెలుగులో ఊహించని రెస్పాన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- News
ఏపీ, తెలంగాణకు రైల్వే బడ్జెట్లో రూ. 12,800 కోట్లు: వాటాలు ఇలా, కీలక ప్రాజెక్టులు
- Finance
భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సులభ వాయిదా చెల్లింపు పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ దేశవాళీ కంపెనీలైన మైక్రోమ్యాక్స్, కార్బన్‌ల నుంచి తీవ్రమైన పోటిని ఎదుర్కొంటోంది. ఈ పోటీకి గల ప్రధానకారణాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇండియాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు సామ్‌సంగ్‌కు, యాపిల్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపధ్యంలో సామ్‌సంగ్ తన విక్రయాల సంఖ్యను మరింత పెంచుకునేందుకు వడ్దీ రహిత ఈఎమ్ఐ స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. సామ్‌సంగ్ తాజా స్కీమ్‌లో భాగంగా ఎంపిక చేయబడిన గెలాక్సీ డివైజ్‌లను ఏ విధమైన డౌన్‌పేమెంట్ చెల్లించకుండా సొంతం చేసుకోవచ్చు. ఫోన్ ధర మొత్తాన్ని కొంచెం కొంచెంగా నిర్ణయించబడిన కాలవ్యవధిలో చెల్లిస్తే సరిపోతుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3:
సింగిల్ సిమ్, 6.3 అంగుళాల టీఎఫ్టీ హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 1.5జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రో యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.27,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
2.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్:
4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 1.5జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (10ఎక్స్ ఆప్టికల్ జూమ్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.29,199. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
3.) సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.21,887. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
4.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.25,649.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
5.) సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, బ్లూటూత్, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.19,500. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సులభ వాయిదా చెల్లింపు పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3:
సింగిల్ సిమ్,
6.3 అంగుళాల టీఎఫ్టీ హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
1.5జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రో యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,
వై-ఫై, బ్లూటూత్ 4.0,
3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.27,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సులభ వాయిదా చెల్లింపు పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్:
4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
1.5జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (10ఎక్స్ ఆప్టికల్ జూమ్),
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.29,199.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సులభ వాయిదా చెల్లింపు పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.21,887.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సులభ వాయిదా చెల్లింపు పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.25,649.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సులభ వాయిదా చెల్లింపు పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, బ్లూటూత్,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.19,500.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470