బెస్ట్ EMI ఆఫర్స్‌లో లభిస్తున్న టాప్ హైఎండ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

ఇండియా వంటి ప్రధాన టెక్ మార్కెట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌కు కారణం ఇండియాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి.

By Hazarath
|

ఇండియా వంటి ప్రధాన టెక్ మార్కెట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌కు గల ప్రధాన కారణాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇండియాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు శాంసంగ్‌కు, ఆపిల్, నోకియా వంటి బ్రాండ్‌లు అధిక ముగింపు ధర శ్రేణుల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరిస్తున్నాయి. పోటీ మార్కెట్లో నేపధ్యంలో ఆయా కంపెనీలు తమ అమ్మకాల సంఖ్యను మరింతగా పెంచుకునే క్రమంలో వడ్దీ రహిత ఈఎమ్ఐ స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రత్యేకమైన ఈఎమ్ఐ స్కీమ్ పై ఆఫర్ చేయబడుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

4జిబి ర్యామ్‌తో ఇండియాలో దొరుకుతున్న ట్యాబ్లెట్లు ఇవే !4జిబి ర్యామ్‌తో ఇండియాలో దొరుకుతున్న ట్యాబ్లెట్లు ఇవే !

OnePlus 5T

OnePlus 5T

EMI starts from Rs 1,807 in Amazon
వన్‌ప్లస్ 5టీ స్పెషిఫికేషన్స్
6 అంగుళాల అప్టిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
ప్రొటెక్షన్‌ కోసం గొర్రిల్లా గ్లాస్‌ 5
ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌
6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
ఆక్సీజెన్‌ఓఎస్‌ ఆధారిత ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌తో రన్నింగ్‌
రెండు ప్రైమరీ కెమెరాలు, ఒకటి 20మెగాపిక్సెల్‌ సెన్సార్‌, రెండోది 16 మెగాపిక్సెల్‌ మోడ్యూల్‌
ముందు వైపు 16 మెగాపిక్సెల్‌ కెమెరా
తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఇమేజ్‌లు తీయడం దీని ప్రత్యేకత
3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ‌
ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌

Apple iPhone X

Apple iPhone X

EMI starts from Rs 4,001
ఐఫోన్ ఎక్స్ స్పెసిఫికేషన్స్... 5.8 అంగుళాల సూపర్ రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం, 3డీ టచ్ సిక్స్-కోర్ ఏ11 బయోనిక్ 64-బిట్ ప్రాసెసర్ విత్ 3 కోర్ జీపీయూ, ఎమ్11 మోషన్ కో-ప్రాసెసర్, స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.

Nokia 8

Nokia 8

EMI starts from Rs 1,227
నోకియా 8 ఫీచర్స్‌
5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2560 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, బారోమీట‌ర్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 3090 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0

Samsung Galaxy A8 Plus 2018

Samsung Galaxy A8 Plus 2018

EMI starts from Rs 1,568
శాంసంగ్ గెలాక్సీ ఎ8 (2018) ఫీచర్లు
5.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Google Pixel 2

Google Pixel 2

EMI starts from Rs 2,187
గూగుల్‌ పిక్సెల్‌ 2 ఫీచర్లు
5 అంగుళాల డిస్‌ప్లే
4జీబీ ర్యామ్‌
64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
12.2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

Apple iPhone 8 Plus

Apple iPhone 8 Plus

EMI starts from Rs 3,243
ఐఫోన్ 8 ప్లస్ స్సెసిఫికేషన్స్
గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 5.5 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్.

Samsung Galaxy S8 Plus

Samsung Galaxy S8 Plus

EMI starts from Rs 2,733

శాంసంగ్ గెలాక్సీఎస్ 8 ప్లస్ ఫీచర్స్
6.2అంగుళాల క్యూహెచ్ డి+ సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే
ఆక్టా కోర్ 9స్నాప్ డ్రాగెన్ 835ప్రొసెసర్
4,6జిబి ర్యామ్ 64,128జిబి రామ్
వైఫై, ఎన్ ఎఫ్ సి , బ్లుటూత్
డ్యుయల్ సిమ్
డ్యుయల్ పిక్సెల్ 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా
8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా • ఐఆర్ఐఎస్ స్కానర్
ఫింగర్ ప్రింట్
ఐపి68
3500ఎంఏహెచ్ బ్యాటరీ

Apple iPhone 8

Apple iPhone 8

EMI starts from Rs 2,728
ఐఫోన్ 8 ఫీచర్లు
గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్

Google Pixel 2 XL

Google Pixel 2 XL

EMI starts from Rs 2,710
గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫీచర్లు
6 అంగుళాల డిస్‌ప్లే 4జీబీ ర్యామ్‌ 64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా 12.2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా 3520 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

Samsung Galaxy Note 8

Samsung Galaxy Note 8

EMI starts from Rs 3,228
గెలాక్సీ నోట్ 8 స్పెసిఫికేషన్స్..
6.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (రిసల్యూషన్1440x 2960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300mAh బ్యాటరీ విత్ వైర్‌లెస్ ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఐపీ68 సర్టిఫికేషన్, సామ్‌సంగ్ పే సపోర్ట్, డ్యుయల్ సిమ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్ 5.0, ఎల్టీఈ క్యాట్ 16 కనెక్టువిటీ, ఫేస్ రికగ్నిషన్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ మానిటర్,Samsung Bixby వాయిస్ అసిస్టెండ్ సపోర్ట్. సామ్‌సంగ్ ఎస్ పెన్ సౌకర్యం.

Blackberry Motion

Blackberry Motion

EMI starts from Rs 1,769
BlackBerry Motion ఫీచర్లు

మిడ్-రేంజ్ డ్యూయల్ సిమ్
ఆండ్రాయిడ్ 7.1.1 నోగాట్
5.5 అంగుళాల హెచ్డి డిస్ప్లే
ఫిజికల్ హోమ్ బటన్
డ్రాగన్ట్రైల్ గ్లాస్ ప్రొటెక్షన్
స్నాప్డ్రాగెన్ 625 SOC ప్రాసెసర్
4 జీబి ర్యామ్, 32 జీబి స్టోరేజ్
2 టీబీ వరకు విస్తరణ మెమరీ
4000 ఎఎహెచ్ బ్యాటరీ
12 ఎంపి రియర్ కెమెరా
8 ఎంపి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
ముందు వైపు

 

LG V30 Plus

LG V30 Plus

EMI starts from Rs 2,139
ఎల్‌జీ వీ30 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

Samsung Galaxy S8

Samsung Galaxy S8

EMI starts from Rs 2,486
గెలాక్సీ ఎస్‌8 ఫీచర్లు
5.8 అంగుళాల క్వాడ్‌ హెచ్‌డీ ప్లస్‌ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ ఆక్టా-కోర్‌ ఎక్సీనోస్‌ ప్రాసెసర్‌ 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరుజ్‌ 12 ఎంపీ డ్యూయల్‌-పిక్సెల్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

HTC U11

HTC U11

EMI starts from Rs 1,846
HTC U11 స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 1440 పిక్సల్ సూపర్ ఎల్‌సీడీ 5 డిస్‌‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్, 2.45గిగాహెట్జ్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, అడ్రినో 405 గ్రాఫిక్స్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ హెచ్‌టీసీ అల్ట్రా పిక్సల్ 3 రేర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ వోల్ట్, బ్లుటూత్ 4.2 , నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ 3.1), 3000mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ.

Best Mobiles in India

English summary
Easy EMI offers on high-end smartphones to buy in India More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X