10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

|

డియా వంటి ప్రధాన టెక్ మార్కెట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌కు గల ప్రధాన కారణాలను పరిగణలోకితీసుకున్నట్లయితే ఇండియాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు సామ్‌సంగ్‌కు, యాపిల్, నోకియా వంటి బ్రాండ్‌లు అధిక ముగింపు ధర శ్రేణుల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరిస్తున్నాయి.

పోటీ మార్కెట్లో నేపధ్యంలో ఆయా కంపెనీలు తమ అమ్మకాల సంఖ్యను మరింతగా పెంచుకునే క్రమంలో ఈ నేపధ్యంలో సామ్‌సంగ్ తన విక్రయాల సంఖ్యను మరింత పెంచుకునేందుకు వడ్దీ రహిత ఈఎమ్ఐ స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రత్యేకమైన ఈఎమ్ఐ స్కీమ్ పై ఆఫర్ చేయబడుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3:

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ గెలాక్సీ నోట్ 3ని రూ.47900 ధరకు ఈఎమ్ఐ స్కీమ్ పై అందిస్తోంది. ఫ్లిప్‌కార్డ్ ఈ కొనుగోలు పై రూ.1500 విలువ చేసే ఈబుక్స్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

గెలాక్సీ నోట్3 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

5.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.9గిగాహెట్జ్ వోక్టా కోర్ ప్రాసెసర్ (3జీ వర్షన్), మరో వర్షన్ 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (ఎల్టలీఈ వర్షన్), 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 64జీబి), 3జీ లేదా ఎల్టీఈ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ, జీపీఎస్ ఎల్టీఈ-ఏ,
3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

నోకియా లూమియా 1020:

4.5 అంగుళాల క్లియర్‌బ్లాక్ ప్యూర్‌మోషన్ హైడెఫినిషన్+ డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, అడ్రినో 225 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 41 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, బ్లూటూత్ 3.0, వై-ఫై, 3జీ, 4జీ ఎల్టీఈ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, జీపీఆర్ఎస్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్ ధర రూ.49,778. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3:

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ గెలాక్సీ నోట్ 3ని రూ.47900 ధరకు ఈఎమ్ఐ స్కీమ్ పై అందిస్తోంది. ఫ్లిప్‌కార్డ్ ఈ కొనుగోలు పై రూ.1500 విలువ చేసే ఈబుక్స్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

గెలాక్సీ నోట్3 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

5.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9గిగాహెట్జ్ వోక్టా కోర్ ప్రాసెసర్ (3జీ వర్షన్), మరో వర్షన్ 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (ఎల్టలీఈ వర్షన్),
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 64జీబి),
3జీ లేదా ఎల్టీఈ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ, జీపీఎస్ ఎల్టీఈ-ఏ,
3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!
 
10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

నోకియా లూమియా 1020:

4.5 అంగుళాల క్లియర్‌బ్లాక్ ప్యూర్‌మోషన్ హైడెఫినిషన్+ డిస్‌ప్లే,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, అడ్రినో 225 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
41 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్లూటూత్ 3.0, వై-ఫై, 3జీ, 4జీ ఎల్టీఈ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, జీపీఆర్ఎస్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఇండియన్ మార్కెట్ ధర రూ.49,778.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 ( Sony Xperia Z1):

5 అంగుళాల స్ర్కాచ్ రెసిస్టెంట్ ఎల్‌సీడీ స్ర్కీన్ విత్ పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్,  ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2200 మెగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగెన్ 800 చిప్‌సెట్, అడ్రినో 300 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్‌తో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ విత్ ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ, 3000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ధర రూ.41,599. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్:

4.3 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్540x 960పిక్సల్స్), సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1.5జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వీ4.0, 2330

ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.28,499. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

లెనోవో కే900:

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ మల్టీ-టచ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, జీపీఎస్, బ్లూటూత్, వై-పై, యూఎస్బీ కనెక్టువిటీ,
3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.25,900.
కొనుగోలు చసేందుకు క్లిక్ చేయండి:

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

ఎల్‌జి ఆప్టిమస్ జీ ప్రో:

5.5 అంగుళాల పూర్తి హడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3140ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.32,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్ 4.0, వై-ఫై,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.17,799.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

జోలో క్యూ100 ఎస్:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
క్వాడ్‌కోర్ 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, పవర్ వీఆర్ ఎస్ జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఎంటీకే69 చిప్‌సెట్,
1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
యూఎస్బీ వీ2.0 కనెక్టువిటీ, బ్లూటూత్ వీ4.0,
లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.16,421.
కొనుగోలు చేసేందుకు
క్లిక్ చేయండి:

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

ఇంటెక్స్ ఆక్వా ఐ7:

5 అంగుళాల ఐపీఎస్ పూర్తి హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ 6589 టర్బో ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, బ్లూటూత్, వై-ఫై, 3జీ కనెక్టువిటీ, 2000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ధర

రూ.20,060. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఈఎమ్ఐ స్కీమ్స్.. త్వరపడండి!!

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ఎల్:

5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా ఫీచర్, 1.5గిగాహెట్జ్ క్రెయిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 320 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత్, 3జీ, హెచ్ఎస్‌పీఏ+, ఎల్టీఈ, జీపీఎస్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2370 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.29,890. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 ( Sony Xperia Z1):

5 అంగుళాల స్ర్కాచ్ రెసిస్టెంట్ ఎల్‌సీడీ స్ర్కీన్ విత్ పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2200 మెగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగెన్ 800 చిప్‌సెట్, అడ్రినో 300 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (పూర్తి హైడెఫినిషన్రికార్డింగ్‌తో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ విత్ ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ, 3000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ధర రూ.41,599. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్:

4.3 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్540x 960పిక్సల్స్), సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1.5జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వీ4.0, 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.28,499. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

లెనోవో కే900:

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ మల్టీ-టచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, జీపీఎస్, బ్లూటూత్, వై-పై, యూఎస్బీ కనెక్టువిటీ,
3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.25,900. కొనుగోలు చసేందుకు క్లిక్ చేయండి:

ఎల్‌జి ఆప్టిమస్ జీ ప్రో:

5.5 అంగుళాల పూర్తి హడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3140ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.32,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, బ్లూటూత్ 4.0, వై-ఫై, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.17,799. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

జోలో క్యూ100 ఎస్:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, క్వాడ్‌కోర్ 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, పవర్ వీఆర్ ఎస్ జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఎంటీకే69 చిప్‌సెట్, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, యూఎస్బీ వీ2.0 కనెక్టువిటీ, బ్లూటూత్ వీ4.0, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.16,421. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఇంటెక్స్ ఆక్వా ఐ7:

5 అంగుళాల ఐపీఎస్ పూర్తి హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ 6589 టర్బో ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, బ్లూటూత్, వై-ఫై, 3జీ కనెక్టువిటీ, 2000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ధర రూ.20,060. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ఎల్:

5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా ఫీచర్, 1.5గిగాహెట్జ్ క్రెయిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 320 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత్, 3జీ, హెచ్ఎస్‌పీఏ+, ఎల్టీఈ, జీపీఎస్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2370 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.29,890. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X