న్యూ ఇయర్ స్పెషల్ డీల్స్... 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు!!

  కొత్త ఏడాదిని కొత్త స్మార్ట్ ఫోన్ తో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా..?, మీ కోసం పది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లు భారీ తగ్గింపుతో ఎదురుచూస్తున్నాయి. వాటిని అందుకునేందుకు మీరు సిద్ధమేనా...

  లెనోవో కే900

  5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.2 ఆపరేటింగ్ సిస్టం, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ, 3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ కొనుగోలు 22 శాతం తగ్గింపు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

   


  లెనోవో ఐడియా ఫోన్ ఎస్720

  డ్యూయల్ సిమ్, 4.5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ మల్టీ-టచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ 4.0.4 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, పవర్ వీఆర్ ఎస్ జిఎక్స్531 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 512ఎంబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ కొనుగోలు పై 20 శాతం ధర తగ్గింపు,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


  మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

  వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  న్యూ ఇయర్ స్పెషల్ డీల్స్... 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు!!

  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4:

  5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఐఫోన్ స్ర్కీన్‌తో పోలిస్తే గెలాక్సీ ఎస్4 స్ర్కీన్ 56శాతం పెద్దదిగా ఉంటుంది. ఫోన్ బరువు 130 గ్రాములు. 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు). ఫోన్ కొనుగోలు పై 7 శాతం తగ్గింపు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

   

  న్యూ ఇయర్ స్పెషల్ డీల్స్... 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు!!

  లెనోవో కే900

  5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.2 ఆపరేటింగ్ సిస్టం, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ, 3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ కొనుగోలు 22 శాతం తగ్గింపు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

   

  న్యూ ఇయర్ స్పెషల్ డీల్స్... 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు!!

  లెనోవో ఐడియా ఫోన్ ఎస్720

  డ్యూయల్ సిమ్, 4.5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ మల్టీ-టచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ 4.0.4 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, పవర్ వీఆర్ ఎస్ జిఎక్స్531 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 512ఎంబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ కొనుగోలు పై 20 శాతం ధర తగ్గింపు, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  న్యూ ఇయర్ స్పెషల్ డీల్స్... 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు!!

  సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ నియో ఎస్5312

  డ్యూయల్ సిమ్, 3 అంగుళాల క్వాగా టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం, 850మెగాహెట్జ్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  న్యూ ఇయర్ స్పెషల్ డీల్స్... 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు!!

  కార్బన్ టైటానియమ్ ఎస్2

  5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే,
  ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  1జీబి ర్యామ్,
  4జీబి ఇంటర్నల్ మెమెరీ,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  వై-ఫై, యూఎస్బీ, జీపీఆర్ఎస్, జీపీఎస్, 3జీ, బ్లూటూత్ కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్,
  2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ఫోన్ కొనుగోలు పై 10 శాతం తగ్గింపు,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  న్యూ ఇయర్ స్పెషల్ డీల్స్... 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు!!

  సామ్‌సంగ్ గెలాక్సీ స్టోర్ ప్రో ఎస్7262 (బ్లాక్)

  4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ టీఎఫ్టీ డిస్‌ప్లే,
  డ్యూయల్ సిమ్ ,
  ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1గిగాహెట్జ్ సింగిల్‌కోర్ ఏ5 ప్రాసెసర్,
  512ఎంబి ర్యామ్,
  2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  4జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
  బ్లూటూత్ 4.0, ఎడ్జ్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
  1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ఫోన్ కొనుగోలు పై 20 శాతం తగ్గింపు,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

   

  న్యూ ఇయర్ స్పెషల్ డీల్స్... 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు!!

  సోనీ ఎక్స్‌పీరియా సీ:

  డ్యూయల్ సిమ్,
  5 అంగుళాల డిస్‌ప్లే,
  ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
  1జీబి ర్యామ్,
  4జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించునే సౌలభ్యత,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  3జీ, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, వై-ఫై,
  2390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ఫోన్ కొనుగోలు పై రూ.1490 విలువ చేసే సోనీ హెడ్‌‍ఫోన్ -ఎండీఆర్-జెడ్ ఎక్స్100ఏ ఉచితం.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  న్యూ ఇయర్ స్పెషల్ డీల్స్... 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు!!

  సోనీ ఎక్స్‌పీరియా జెడ్1:

  5 అంగుళాల స్ర్కాచ్ రెసిస్టెంట్ ఎల్సీడీ స్ర్కీన్,
  పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్,
  ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  2200మెగాహెట్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్,
  స్నాప్డ్రాగెన్ 800 చిప్సెట్,
  అడ్రినో 300 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
  2జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్ సామర్ధ్యంతో),
  2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ విత్ ఏ-జీపీఎస్,
  మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ,
  3000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
  ఫోన్ కొనుగోలు పై 5 శాతం తగ్గింపు.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  న్యూ ఇయర్ స్పెషల్ డీల్స్... 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు!!

  హెచ్‌టీసీ డిజైర్ 500 (బ్లూ)

  డ్యూయల్ సిమ్ ,
  4.3 అంగుళాల డబ్ల్యూజీఏ డిస్‌ప్లే,
  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం విత్ హెచ్‌టీసీ సెన్స్ 5 యూజర్ ఇంటర్‌ఫేస్,
  1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 200 ప్రాసెసర్,
  1జీబి ర్యామ్,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  4జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
  1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  న్యూ ఇయర్ స్పెషల్ డీల్స్... 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపు!!

  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3:

  హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్, 8 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 4.8 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, 1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, కంఫర్టబుల్ గ్రిప్, తేలికైన బరువు, 1జీబి ర్యామ్, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2050ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వై-ఫై ఇంకా 3జీ కనెక్టువిటీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more